Rainy Season : సమ్మర్ లోనే కాదు వర్షాకాలంలో కూడా డిహైడ్రేషన్… జాగ్రత్త సుమా… ఈ టిప్స్ తో సేఫ్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rainy Season : సమ్మర్ లోనే కాదు వర్షాకాలంలో కూడా డిహైడ్రేషన్… జాగ్రత్త సుమా… ఈ టిప్స్ తో సేఫ్…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2025,5:10 pm

ప్రధానాంశాలు:

  •  Rainy Season : సమ్మర్ లోనే కాదు వర్షాకాలంలో కూడా డిహైడ్రేషన్... జాగ్రత్త సుమా... ఈ టిప్స్ తో సేఫ్...?

Rainy Season : వేసవికాలంలో ఎక్కువగా డీహైడ్రేషన్ సమస్య వస్తుంటుంది. కానీ వర్షాకాలంలో కూడా డిహైడ్రేషన్ సమస్య వస్తుందని మీకు తెలుసా.. అవును వర్షాకాలంలో కూడా హైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీ శరీరంలో కనిపించినట్లయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అంటున్నారు నిపుణులు. ఎక్కువ నీరు లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS )వంటివి వెంటనే తీసుకోవాలి. నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం.. విరోచనాలు లేదా వాంతులు వచ్చినప్పుడు, ద్రవాలు మాత్రమే కాకుండా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు కూడా కోల్పోతారు. కాబట్టి, ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ORS) కీలకపాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు వైద్యులు.
వేసవి కాలంలో మాత్రమే కాదు, వర్షాకాలంలో కూడా తెలియకుండా సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఇది హైడ్రేషన్ కారణంగా నీరసం అంటే,ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికి వేడి వాతావరణం మాత్రమే కాదు, తెమతో కూడిన వాతావరణ పరిస్థితులు కూడా కారణం కావచ్చు అంటున్నారు. ఆరోగ్యం ప్రధానంగా జీర్ణాశయంత్ర ఇన్ఫెక్షన్స్, వాంతులు, విరేచనాలు అంటే సమస్యలను కలిగిరస్తుంది. వర్షాకాలంలో హైడ్రేషన్ పట్లా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

Rainy Season సమ్మర్ లోనే కాదు వర్షాకాలంలో కూడా డిహైడ్రేషన్ జాగ్రత్త సుమా ఈ టిప్స్ తో సేఫ్

Rainy Season : సమ్మర్ లోనే కాదు వర్షాకాలంలో కూడా డిహైడ్రేషన్… జాగ్రత్త సుమా… ఈ టిప్స్ తో సేఫ్…?

Rainy Season రోజుకు సరిపడా నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం

వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది తద్వారా దప్పిక వేయదు అంటే దాహం వెయ్యదు కాబట్టి నీరుని తక్కువగా తీసుకుంటారు. ఈ సమయంలో ఒక సాధారణ తప్పు చేస్తారు. అదేమిటంటే, రోజువారి కార్యకలాపాలు,పని ఒత్తిడిలో పడి నీరు త్రాగడం మరిచిపోతుంటారు. ఇది మిమ్మల్ని డిహైడ్రేషన్ సమస్యకు గురిచేస్తుంది.ముఖ్యంగా, వర్షాకాలంలో హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. ప్రతి 30 నుంచి 45 ఒకసారి తప్పనిసరిగా ఒక గ్లాస్ నీటిని తాగడం తప్పనిసరి అలవాటు చేసుకోవాలి. మీలో నిర్జలీకరణాన్ని సమర్ధంగా ఎదుర్కొనడానికి సహకరిస్తుంది.

రోజువారి ఆహారాల విషయాలలో జాగ్రత్తలు తప్పనిసరి : మీరు రోజు వర్షాకాలంలో ఇలాంటి ఆహారాలను తీసుకుంటే, హైడ్రేషన్ సమస్య వస్తుందని మీకు తెలుసా.. వర్షాకాలంలో నీరు అధికంగా ఉండే కూరగాయలను,పండ్లను మీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది. బీరకాయ,సొరకాయ, దోసకాయ, కీరదోసకాయ వంటి కూరగాయలు ఇంకా పుచ్చకాయ, నారింజ వంటి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవన్నీ మన శరీరాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచుటకు సహకరిస్తాయి.

డి హైడ్రేషన్ లక్షణాలు : అలసట అకస్మాత్తుగా శరీరంలో శక్తి లేకపోవడం నెత్తిలేఖరణానికి సంగీతం కావచ్చు పెదవులు నోరు పొడి వారి పోవడం కూడా లక్షణాలే ఇది శరీరానికి ఎక్కువ ద్రవాలు అవసరమని సూచించే సాధారణ ప్రారంభ సంకేతాలుగా గుర్తించబడుతుంది తగ్గిన మూత్ర విసర్జన ముదురు పసుపు మూత్రం కూడా హైడ్రేట్ కావడానికి ఖచ్చితమైన సంకేతమే అంతేకాదు చిరాకుగా కూడా ఉంటుంది మానసిక స్థితిలో అకస్మాత్తుగా మార్పు కొన్నిసార్లు నిర్జలీకరణం నుండి అసౌకర్యం సూచిస్తుంది శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన నీటిని తీసుకోవాలి ఎక్కువ నీరు లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS ) వంటివి వెంటనే తీసుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం.. విరోచనాలు లేదా వాంతులు వచ్చినప్పుడు, ద్రవాలు మాత్రమే కాకుండా ముఖ్యమైన, ఎలక్ట్రోలైట్లు కూడా కోల్పోతారు. కాబట్టి,ఇలాంటి పరిస్థితుల్లో ఓరల్ రీహైడ్రేషన్స్ సొల్యూషన్( ORS) కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది