Diabetes : మధుమేహం వ్యాధిగ్రస్తులుకు గొప్ప చిట్కా.. ఈ వెల్లుల్లి కాషాయం తీసుకుంటే ఈ వ్యాధి మటుమాయం…!
Diabetes : చాలామంది మధుమేహం బారినపడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికోసం ఎన్నో మందులను వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆహారం అలవాట్లు కారణంగా ఈ మధుమేహం అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధుమేహం వ్యాదిగ్రస్తులు తమ ఆహార నియమాలపై శ్రద్ధ వహించాలి. లేదంటే తమ ఆహార అలవాట్ల మూలంగానే మధుమేహం లెవెల్స్ తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. ఈ మధుమేహం దీని ప్రభావం ఇప్పుడు 47 వయసు దాటిన వారందరు పై కనపడుతుంది. ఈ వ్యాధి కి ప్రధాన కారణం శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకోలేకపోవడమే. మధుమేహం అనేది వంశపారపర్యంగా వస్తుందని అందరూ నమ్ముతుంటారు.
అయితే ప్రస్తుత ఆహార అలవాట్ల మూలంగా కూడా షుగర్ వ్యాధి అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని వలన ఈ వ్యాధిగ్రస్తులు తమ ఆహార నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వ్యాధిని కంట్రోల్ లో ఉంచడానికి ఓ అద్భుతమైన టిప్ వైద్యుని పనులు తెలియజేశారు అదే వెల్లుల్లి.. వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న మేలే : దీని కషాయం తీసుకోలేనివారు రోజు రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అలా చేయలేనివారు రాత్రి వెళ్ళిన నీళ్ళలో నానబెట్టి ఉదయం పరిగడుపున తీసుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయి. వెల్లుల్లి కాషాయం చేసుకోవడం ఎలా..
ముందుగా 100 గ్రాముల వెల్లుల్లితో చేసుకున్న రసంలో తగిన మోతాదులో ఉల్లిపాయ రసం నిమ్మరసం, అల్లం రసం కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించాలి. తర్వాత రసం ఎంత ఉందో అంతే మొత్తంలో తేనను కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం ఒక చెంచా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. వెల్లుల్లి కషాయం తో షుగర్ లెవెల్స్ అదుపులో : వెల్లుల్లి మన శరీరానికి చాలా మేలు చేస్తుందని చాలామందికి తెలుసు.. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. అయితే వెల్లుల్లి షుగర్ వ్యాధిగ్రస్తులకి కూడా చాలా సహాయపడుతుంది. వెల్లుల్లితో కషాయం చేసుకొని తీసుకున్నట్లయితే షుగర్ సమస్య అదుపులో ఉంటుంది. అని ఆయుర్వేద నిపుణులు తెలియజేయడం జరిగింది.