Diabetes : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ముఖ్య వ్యాధి ఏదైనా ఉంది అంటే అది మధుమేహం అని చెప్పొచ్చు. అయితే రోజులు గడుస్తున్నా కొద్దిగా మధుమేహం అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అయితే దీనిలో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. డయాబెటిక్ రోగులలో ఎప్పుడు కూడా చర్మంపై దద్దుర్లు లాంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి. అయితే మధుమేహం వలన చర్మంపై దురద వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, ఈ డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలనేవి పెరుగుతాయి. ఇది ఎంతో ఎక్కువగా ఉన్నట్లయితే శరీరం తగినంత ఇన్సులిన్ ను తయారు చేయలేకపోవచ్చు. కావున ఇన్సూలిన్ సరిగా పని చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి వేగంగా పెరుగుతాయి. ఇది మధుమేహం పెరిగేందుకు కారణం అవుతుంది.
ఈ మధుమేహం అనేది ఎన్నో కారణాల వలన వస్తుంది. దీనిలో ముఖ్య కారణం జన్యు సంబంధం. అనగా కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే అది వారికి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అని అంటారు. ఇది కాక తప్పుడు ఆహార అలవాట్లు మరియు చెడు జీవన శైలి వలన కూడా మధుమేహం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణం వలన వచ్చే మధుమేహాని టైప్-2 డయాబెటిస్ అని అంటారు…
RML హాస్పటల్ లోని ఒక సీనియర్ వైద్యుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే, డయాబెటిస్ రోగులలో చర్మంపై దద్దుర్లు అనేవి ఎన్నో రకాలుగా రావచ్చు అని అన్నారు. అయితే రక్తంలో ఎక్కువగా చక్కర స్థాయి ఉన్నట్లయితే శక్తి లోపానికి దారితీస్తుంది. దీంతో చర్మ కణాలు అనేవి దెబ్బ తినటం వలన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు డయాబెటిస్ మందులు వాడే వారిలో కూడా చర్మం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది…
– రక్తంలోనే చక్కర స్థాయిలను క్రమబద్ధీకరించాలి.
-ఓరి వెచ్చని వీటితో స్నానం చేయాలి మరియు మాయిశ్చరైజింగ్ సబ్బును కూడా వాడాల్సి ఉంటుంది.
– చర్మం క్యాబాను రక్షించుకోవడానికి సిరమైడ్ కొన్ని వాటి క్రిములను వాడాలి.
– కవలితో చర్మాన్ని అసలు రుద్దకూడదు అలాగే గాలి తగిలేలా ప్యాన్ కింద నిలబడి ఒళ్లంతా ఆరబెట్టుకోవాలి…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.