Diabetes : డయాబెటిస్ పేషంట్లకు చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి… ఎలా నివారించాలంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : డయాబెటిస్ పేషంట్లకు చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి… ఎలా నివారించాలంటే…!

Diabetes : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ముఖ్య వ్యాధి ఏదైనా ఉంది అంటే అది మధుమేహం అని చెప్పొచ్చు. అయితే రోజులు గడుస్తున్నా కొద్దిగా మధుమేహం అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అయితే దీనిలో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. డయాబెటిక్ రోగులలో ఎప్పుడు కూడా చర్మంపై దద్దుర్లు లాంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి. అయితే మధుమేహం వలన చర్మంపై దురద వచ్చే అవకాశం ఉంటుంది. అయితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Diabetes : డయాబెటిస్ పేషంట్లకు చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి... ఎలా నివారించాలంటే...!

Diabetes : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ముఖ్య వ్యాధి ఏదైనా ఉంది అంటే అది మధుమేహం అని చెప్పొచ్చు. అయితే రోజులు గడుస్తున్నా కొద్దిగా మధుమేహం అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అయితే దీనిలో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. డయాబెటిక్ రోగులలో ఎప్పుడు కూడా చర్మంపై దద్దుర్లు లాంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి. అయితే మధుమేహం వలన చర్మంపై దురద వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, ఈ డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలనేవి పెరుగుతాయి. ఇది ఎంతో ఎక్కువగా ఉన్నట్లయితే శరీరం తగినంత ఇన్సులిన్ ను తయారు చేయలేకపోవచ్చు. కావున ఇన్సూలిన్ సరిగా పని చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి వేగంగా పెరుగుతాయి. ఇది మధుమేహం పెరిగేందుకు కారణం అవుతుంది.

Diabetes మధుమేహం ఎన్ని రకాలు

ఈ మధుమేహం అనేది ఎన్నో కారణాల వలన వస్తుంది. దీనిలో ముఖ్య కారణం జన్యు సంబంధం. అనగా కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే అది వారికి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అని అంటారు. ఇది కాక తప్పుడు ఆహార అలవాట్లు మరియు చెడు జీవన శైలి వలన కూడా మధుమేహం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణం వలన వచ్చే మధుమేహాని టైప్-2 డయాబెటిస్ అని అంటారు…

Diabetes డయాబెటిస్ రోగులకు దద్దుర్లు ఎందుకు వస్తాయి

RML హాస్పటల్ లోని ఒక సీనియర్ వైద్యుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే, డయాబెటిస్ రోగులలో చర్మంపై దద్దుర్లు అనేవి ఎన్నో రకాలుగా రావచ్చు అని అన్నారు. అయితే రక్తంలో ఎక్కువగా చక్కర స్థాయి ఉన్నట్లయితే శక్తి లోపానికి దారితీస్తుంది. దీంతో చర్మ కణాలు అనేవి దెబ్బ తినటం వలన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు డయాబెటిస్ మందులు వాడే వారిలో కూడా చర్మం పై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది…

Diabetes డయాబెటిస్ పేషంట్లకు చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి ఎలా నివారించాలంటే

Diabetes : డయాబెటిస్ పేషంట్లకు చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి… ఎలా నివారించాలంటే…!

Diabetes దద్దుర్లు మరియు దురదను ఎలా నివారించాలి

– రక్తంలోనే చక్కర స్థాయిలను క్రమబద్ధీకరించాలి.
-ఓరి వెచ్చని వీటితో స్నానం చేయాలి మరియు మాయిశ్చరైజింగ్ సబ్బును కూడా వాడాల్సి ఉంటుంది.
– చర్మం క్యాబాను రక్షించుకోవడానికి సిరమైడ్ కొన్ని వాటి క్రిములను వాడాలి.
– కవలితో చర్మాన్ని అసలు రుద్దకూడదు అలాగే గాలి తగిలేలా ప్యాన్ కింద నిలబడి ఒళ్లంతా ఆరబెట్టుకోవాలి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది