Jaggery Every : మీకు బెల్లం తినే అలవాటు ఉందా… అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే…?
ప్రధానాంశాలు:
Jaggery Every : మీకు బెల్లం తినే అలవాటు ఉందా... అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే...?
Jaggery Every : సాధారణంగా బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చక్కెర కన్నా బెల్లం ఉత్తమం. అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకరమైన స్వీట్. కాబట్టి, బెల్లం ముక్కని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. డయాబెటిస్ పేషెంట్లు తీపి తినాలని కోరిక ఉన్న తినలేని వారికి ఈ బెల్లంను తినొచ్చు. తీపి తినాలని కోరికను ఈ బెల్లం తీర్చుకోవచ్చు. ఈ బెల్లం శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. తీపి తినలేని వారికి ఈ బెల్లం తింటే తీపి తిన్న పోషకాలు ఈ బెల్లం లో పుష్కలంగా ఉంటాయి దీని ద్వారా షుగర్ పేషంట్లకి ఈ ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈరోజు కాస్త పెళ్ళాన్ని తినడం అలవాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలు బోలెడు అంటున్నారు నిపుణులు.

Jaggery Every : మీకు బెల్లం తినే అలవాటు ఉందా… అయితే, ఈ విషయం తెలుసుకోవాల్సిందే…?
బెల్లంలో ఐరన్,మెగ్నీషియం, పొటాషియం,ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలను బెల్లం తినడం వల్ల రక్తహీనత తగ్గించుకోవచ్చు. బెల్లం తింటే రక్తహీనత తగ్గుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి హిమోగ్లోబిన్ పరిమాణం పెరగాలంటే బెల్లాన్ని తినాలి,ఐరన్ పెరుగుతుంది. ఇంకా రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. రోజు బెల్లం తింటే నెలసరి సమయం వచ్చే కడుపులో నొప్పికి కూడా ఉపశమనం కలుగుతుంది. వంటకాలలో బెల్లం వినియోగించే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. బెల్లం లో ఉండే కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. బెల్లం శరీరం అలసటను తగ్గిస్తుంది. భోజనం చేశాక తిన్న ఆహారం జీర్ణం కావాలంటే బెల్లం చిన్న తినాలి.ఇంకా, స్వీట్స్ తినాలని కోరిక కూడా తగ్గుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ అధికంగా ఉంటాయి శరీరంలో హానికరమైన ట్యాక్సీన్లను బయటకు పంపివేస్తాయి. సీజనల్ ఇన్ఫెక్షన్ లో జలుబు, దగ్గు లాంటి సమస్యల రక్షణ కలుగుతుంది.
బెల్లంలో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్ ఎముకలు బలాన్ని పెంచుతుంది. శరీరంలో కేలరీలు త్వరగా ఖర్చు అవుతాయి. ఇంకా దృఢంగా ఉండవచ్చు. గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి. అల్లం తింటే ఇన్ఫెక్షన్లు రాకుంటా ఉంటాయి. బెల్లం తింటే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఎలర్జీ,ఆస్తమా వంటి వాటికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది.మీరు బద్ధకంతో బాధపడుతుంటే బెల్లం మీకు మంచి పరిష్కారం చూపుతుంది. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కని తిన్నట్లయితే మీరు యాక్టివ్ గా మారుతారు. శరీరంలో హానికర ద్రవ్యాలను బయటకు పంపించటకు సహాయపడుతుంది. కాలయాన్ని శుభ్రంగా ఉంచి ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. భోజనం చేసిన తర్వాత బెల్లం తీసుకుంటే జీర్ణక్రియ సరిగ్గా పనిచేస్తుంది.ఇంకా అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు దరిచేరవు.పేగు పనితీరు సజావుగా జరుగుతుంది. శరీరాన్ని లోపల నుంచి వెచ్చదనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా, చలికాలంలో బెల్లం తింటే, శరీరం గాఢంగా వేడి పెరుగుతుంది.అందుకే,చలికాలంలో బెల్లం తయారైన పాకాలు, లడ్డూలు వంటివి తింటే చాలా మంచిదన్నారు నిపుణులు.