Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే.... రోజు ఇదే కావాలంటారు... దీని లాభాలు మిరాకిలే...?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ అంటూ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే, ప్రతిరోజు ఈ టీ తాగితే చాలు. ఇది అందరికీ తెలుసు. బెల్లం, అల్లం కలిపి వేసి తయారుచేసిన టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. టీ తాగితే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జలుబు,దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షణ కలుగుతుంది. ఈరోజు 1లేదా 2 సార్లు బెల్లం టీ తాగితే శరీరంలో మలినాలు తొలగిపోతాయి. బెల్లం టీ యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.వర్షాకాలంలో చలిగా అనిపిస్తే,శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఈ బెల్లంటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Jaggery Tea వర్షాకాలంలో ఈ టీ తాగారంటే రోజు ఇదే కావాలంటారు దీని లాభాలు మిరాకిలే

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea వర్షా కాలంలో బెల్లం టీతో ప్రయోజనాలు

వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలంలో వర్షాలు పడడంతో కొత్తనీరు వచ్చి చేరుతుంది. దీంతో పాటు ఈగలు,దోమలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి, ఈ సీజన్లో వ్యాధులు విజృంభిస్తాయి. అందుకే, వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ టీ చాలా అవసరం. వర్షా కాలంలో చాయ్, కాఫీలు, సుపులు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే, కాఫీ,టీ స్థానంలో బెల్లం టీ ట్రై చేయండి.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బెల్లం టీ తాగితే శరీరంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరానికి మేలు చేస్తుంది.

బెల్లం అల్లం కలిపినట్టే ఆరోగ్యానికి దివ్య ఔషధం. ఈ టీ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు,రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.ప్రతిరోజు ఒకటి లేదా రెండు సార్లు బెల్లం టీ తాగారంటే,మలినాలు తొలగిపోతాయి. బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు,ఖనిజాలు శరీరంలోని విష పదార్థాలు బయటకు పంపుటకు సహకరిస్తుంది.వర్షాకాలంలో చలిగా అనిపిస్తే శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు బెల్లం టీ ఎంతో సహకరిస్తుంది. బెల్లం వేడిని ఉత్పత్తి చేస్తుంది.శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.బెల్లం టీ లో కడుపు సమస్యను తగ్గించే శక్తి కూడా ఉంటుంది. దీంతో జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది