Kidney Stones : ఈ విటమిన్ లోపం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయంట తెలుసా… రాకూడదంటే ఇవి తింనండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kidney Stones : ఈ విటమిన్ లోపం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయంట తెలుసా… రాకూడదంటే ఇవి తింనండి…!

Kidney Stones : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిలో ఒకటి కిడ్నీలో రాళ్లు. అయితే నడుము, కీలు లో నొప్పి మరియు వెన్నునొప్పి నడిచేటప్పుడు లేకుంటే ఈత కొట్టేటప్పుడు ఎక్కువగా నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మూత్రం సాఫీగా రాకుండా ఏదైనా అడ్డుకుంటుందా. అయితే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇది కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు అని అంటున్నారు. అయితే కిడ్నీలో రాళ్లు […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Kidney Stones : ఈ విటమిన్ లోపం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయంట తెలుసా... రాకూడదంటే ఇవి తింనండి...!

Kidney Stones : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిలో ఒకటి కిడ్నీలో రాళ్లు. అయితే నడుము, కీలు లో నొప్పి మరియు వెన్నునొప్పి నడిచేటప్పుడు లేకుంటే ఈత కొట్టేటప్పుడు ఎక్కువగా నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మూత్రం సాఫీగా రాకుండా ఏదైనా అడ్డుకుంటుందా. అయితే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇది కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు అని అంటున్నారు. అయితే కిడ్నీలో రాళ్లు పెరగటం మొదలైనప్పుడు చాలా మందిలో నడుము నొప్పి అనేది కనిపిస్తుంది. అలాగే మూత్రవిసర్జనలో కూడా ప్రత్యేకించి ఎలాంటి సమస్య అనేది ఉండదు. అలాగే వెన్ను నొప్పి వచ్చిన ఎంతో మంది దాన్ని అర్థరైటిస్ నొప్పిగా భావించి తేలిగ్గా తీసుకుంటారు. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లుమీరు గుర్తించినప్పుడు చికిత్స తో పాటుగా కొన్ని సందర్భాలలో మందులు వలన కూడా నయం చేయవచ్చు. ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య అనేది ఎక్కువ అవుతున్నాయి.

దీనికి కారణం జంక్ ఫుడ్, ఆల్కహాల్ మరియు ప్రోటీన్ లేక కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల మరియు ఈ లక్షణాలను అర్థం చేసుకోకపోవడం దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే మీ ఆహారంలో ఎక్కువగా విటమిన్లు లేకపోవడం వలన రాళ్లు అనేవి ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీలోని రాళ్లతో ఇబ్బంది పడుతున్నారు. అయితే జంక్ ఫుడ్, ఆల్కహాల్ క్యాల్షియం అధికంగా తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు అనేవి వస్తాయి. అంతేకాక విటమిన్లు లేకపోవడం వలన కూడా రాళ్లు అనేది వస్తాయి అని నిపుణులు అంటున్నారు.మూత్రపిండంలో రాళ్ల ను తగ్గించడానికి ఈ విటమిన్ బి-6 లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విటమిన్ లోపాన్ని కేవలం కొన్ని ఆహారాలతోనే నయం చేయవచ్చు. ఈ ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లను తగ్గించవచ్చు అని పోషకాహార నిపుణులు అంటున్నారు.

Kidney Stones ఈ విటమిన్ లోపం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయంట తెలుసా రాకూడదంటే ఇవి తింనండి

Kidney Stones : ఈ విటమిన్ లోపం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయంట తెలుసా… రాకూడదంటే ఇవి తింనండి…!

వాళ్ళ అభిప్రాయ ప్రకారం అరటిపండులో విటమిన్ b6 అనేది తగిన మోతాదులో ఉంటుంది. కావున కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలి అంటే. ప్రతిరోజు అరటిపండు తినాలి అని నిపుణులు అంటున్నారు. అలాగే సిఫుడ్ లేక చాపల విటమిన్ b6 మంచి వనరులు అని చెప్పొచ్చు. మీరు ప్రతి రోజు ఆహారంలో చేపలను తీసుకోవడం వలన శరీరంలో విటమిన్ b6 స్థాయి అనేది ఎంతగానో పెరుగుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలి అన్న సాల్మన్ మరియు ట్యూనా చేపలను తినాలి అని నిపుణులు అంటున్నారు. శరీరంలో విటమిన్ b6 లోపం తీర్చడానికి బంగాళ దుంపలను కూడా తినవచ్చు అని అంటున్నారు. దీనిలో విటమిన్ b6, విటమిన్ c, పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళ దుంపలను అధికంగా తినకూడదు అని అంటున్నారు నిపుణులు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది