Dangerous Problems : నిద్రలో నోటి నుండి లాలాజలం కారడానికి ఈ ప్రమాదకర సమస్యలే కారణం తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dangerous Problems :  నిద్రలో నోటి నుండి లాలాజలం కారడానికి ఈ ప్రమాదకర సమస్యలే కారణం తెలుసా…

Dangerous Problems : చాలా మందికి నోటి నుండి లాలాజలం అనేది వస్తూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నోటి నుండి లాలాజలం రావడం అనేది ఒక సాధారణమైన విషయం. కానీ ఈ సమస్య అనేది పిల్లలు పెరిగిన తర్వాత కూడా కొనసాగితే, అది ఏదో ఒక వ్యాధికి సంకేతం అవ్వచ్చు అని వైద్యులు తెలిపారు. ఎందుకైనా చాలా మంచిది వైద్యులను సంప్రదించటం చాలా అవసరం. నిజానికి పిల్లలు నిద్రపోయినప్పుడు నోటి నుండి లాలాజలం అనేది వస్తుంది. బాల్యంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Dangerous Problems :  నిద్రలో నోటి నుండి లాలాజలం కారడానికి ఈ ప్రమాదకర సమస్యలే కారణం తెలుసా...

Dangerous Problems : చాలా మందికి నోటి నుండి లాలాజలం అనేది వస్తూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నోటి నుండి లాలాజలం రావడం అనేది ఒక సాధారణమైన విషయం. కానీ ఈ సమస్య అనేది పిల్లలు పెరిగిన తర్వాత కూడా కొనసాగితే, అది ఏదో ఒక వ్యాధికి సంకేతం అవ్వచ్చు అని వైద్యులు తెలిపారు. ఎందుకైనా చాలా మంచిది వైద్యులను సంప్రదించటం చాలా అవసరం. నిజానికి పిల్లలు నిద్రపోయినప్పుడు నోటి నుండి లాలాజలం అనేది వస్తుంది. బాల్యంలో నోటి కండరాలు అనేవి బలహీన పడటం వలన ఇలా జరిగే అవకాశం ఉంది. ఈ సమస్య అనేది పెద్దవాళ్లల్లో కూడా కనిపిస్తే అది ఎంతో ఆందోళన కలిగించే విషయమని తెలుసుకోవాలి. మీరు నిద్రించేటప్పుడు మీ నోటి నుండి లాలాజలం అనేది వస్తే దానిని అస్సలు నెగ్లెట్ చేయవద్దు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వెనక 6 రకాల తీవ్రమైన కారణాలు ఉండవచ్చు అని అంటున్నారు..

మెదడు రుగ్మత : కొన్ని నాడి సంబంధిత పరిస్థితులలో మన శరీర కండరాలను సరిగ్గా నియంత్రించలేదు. దీంతో రాత్రిపూట నోటి నుండి లాలాజలం కారడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. దీనిలో స్ట్రోక్, పార్కిన్స న్స్ వ్యాధి మరియు మల్టిపుల్ స్క్లే రోసిన్, డ్రోన్ సిండ్రోన్ మొదలగున్నవి ఉన్నాయి…

సంక్రమణ : శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా లాలాజల సమస్య అనేది వస్తుంది. అలాంటి సందర్భంలో గొంతు సైనస్ ఇన్ఫెక్షన్ పెరిటోన్సిలర్ చీము లాంటివి కూడా వస్తాయి..

అలర్జీలు : నోటి నుండి లాలాజలం కారటానికి అలర్జీ కూడా ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. వాస్తవానికి అలర్జీ విషయంలో కూడా శరీరం నుండి విషాన్ని నియంత్రించడానికి లాలాజల గ్రంధి ఎంతో చురుకుగా మారుతుంది.

Do you know that these dangerous problems ar the reason for drooling during sleep

Do you know that these dangerous problems ar the reason for drooling during sleep…

ఆమ్లత్వం : ప్రతినిత్యం కూడా ఎసిడిటీ సమస్యలను ఎదుర్కొనే వారి నోటి నుండి పెద్ద మొత్తంలో లాలాజలం అనేది ప్రవహించటం మొదలవుతుంది..

గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి : ఒక వ్యక్తికి తన గొంతులో ఏదైనా ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తే దానిని గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ అంటారు. ఈ సమస్య వలన నోటి నుండి లాలాజలం అనేది కారుతూ ఉంటుంది..

స్లీప్ అప్నియ : ఇది ఎంతో తీవ్రమైన నిద్రకు సంబంధించిన వ్యాధి. దీని ముఖ్యమైన లక్షణాలు నోటి నుండి లాలాజలం అనేది కారటం. ఇటువంటి పరిస్థితులలో కూడా లాలాజలం అనేది ప్రవహిస్తుంది. అయితే నిద్రలో లాలాజలం తరచుగా కారడం. ఈ సమస్యను గనుక మీరు పదేపదే ఎదుర్కుంటే వెంటనే వైద్యులను సంప్రదించటం ఎంతో మంచిది..

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది