
Do you know which shampoo is best for your hair
Hair Tips : సాధారణంగా మనం తల స్నానం చేసేటప్పుడు మనల్ని ఎవరైనా ఏ షాంపూ వాడుతున్నారు అని అడుగుతారు. మన హెయిర్ అందంగా ఉన్న లేకపోయినా అడుగుతారు. మనం వాడే షాంపూలు మన హెయిర్ పై ఎలా పనిచేస్తాయి. అన్నదానికి నిదర్శనంగా ఇలా అడుగుతూ ఉంటారు. అసలు మన హెయిర్ కి ఎలాంటి షాంపూలు వాడుతున్నాం. అది ఎంతవరకు మన హెయిర్ కు ఏ షాంపూ అయినా వాడొచ్చా. ఎటువంటి హెయిర్ కి ఎలాంటి షాంపూ పనిచేస్తుంది. మార్కెట్లో ఎక్కువగా దొరికే షాంపూలేంటి వాటిని ఉండే కెమికల్స్ ఏంటి అనే విషయాలు ఎప్పుడైనా మీరు ఆలోచించారా.. అయితే మనం వాడే షాంపూ ఎంత వరకు సేఫ్ ఆ షాంపుల్లో ఏమేం కెమికల్స్ ఉంటాయి. అవి మన తలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి. అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకుందాం..
మన దైనందిన జీవితంలో మనం వాడుతున్న షాంపూ లైన ఆహార పదార్థాలైన మరేదైనా సరే కల్తీ అని తెలిసిన గాని తప్పక లేదా తప్పించుకోలేక వాడవలసిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల రకరకాల వ్యాధులు మనపై దాడి చేస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల వింత వింత వ్యాధులు ఎటాక్ అవుతున్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలు అయితే కెమికల్స్ వేసి పండించడం ద్వారా ఆ ప్రభావం మన ఆరోగ్యం పై పడుతుంది. ఇక మన అందం కోసం వినియోగించే సబ్బులు కానీ వాటిలో ఉండే కెమికల్స్ వల్ల మన అందం పూర్తిగా చెడిపోతుంది. కేవలం అందం మాత్రమే కాకుండా ఆ ప్రభావం ఆరోగ్యం పై కూడా పడుతుంది. మనం ఏ కాస్త అనారోగ్యానికి గురైన ఆ ప్రభావం మన చర్మంపై కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. హడావిడిగా తలస్నానం ముగించాలి అనే ఉద్దేశంతోనే యువత ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.
Do you know which shampoo is best for your hair
ఈ షాంపూలు కానీ ఎక్కువ కెమికల్స్ ఉండడం వల్ల రాను రాను వాడితే మీ హెయిర్ పట్టుకుచ్చులా ఉంటుంది. మీ హెయిర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. తల ఎదుగుతుంది అని ఇలా బూస్ట్ ఇచ్చే యాడ్స్ కూడా మనల్ని మాయ చేస్తాయి. నిజానికి వాటిలో ఎటువంటి ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి. అనే విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి గుడ్డిగా కొనేస్తాం. నిజానికి చాలా వరకు బ్యూటీ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉంటాయి. వీటిని వాడినప్పుడు లోపలికి వెళ్లి లివర్, కిడ్నీ, లంగ్స్ పై ప్రభావం చూపిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎండోక్రమ్ కెమికల్స్ మహిళలు డయాబెటిస్ కి కారణం అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా మనం వాడే హెడ్ అండ్ షోల్డర్, క్లీనిక్ ప్లస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కలిసి మరో భయంకరమైన రసాయనాన్ని తయారు చేస్తాయని అంటున్నారు.
నిపుణులు స్కిన్ ఇరిటేషన్ కి ప్రధాన కారణం అవుతుంది. ఏర్పడుతుంది. అంతేకాకుండా వీటి కోసం మరో కెమికల్ని కూడా కలుపుతారు. ఇవన్నీ కూడా డేంజరస్ కెమికల్ అయితే అన్ని షాంపుల్లో వాడే ఇంగ్రిడియంట్స్ ఇంచుమించుగా సేమ్ టు సేమ్ ఉంటాయి రంగు వాసనలో తేడా ఉంటుంది. తప్ప ఇంక్రీడన్స్ అయితే అన్ని షాంపుల్లో ఒకటే ఉంటాయి. ఇది ఇలా ఉంటే హెర్బల్ షాంపుల వైపు ప్రజలందరూ ముగ్గు చూపడానికి కూడా వ్యాపారస్తులు బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. హెర్బల్ షాపు అంటే ఏది ఆలోచించకుండా కొనుగోలు చేస్తాం. కాబట్టి వాటిలో కూడా అబద్ధాలు చూపించడం మొదలుపెట్టారు. వీటిలో కూడా కెమికల్స్ యధావిధిగా ఉండి హెర్బల్ అనే పేరు ఒకటి హైలెట్ చేస్తూ..
ఎక్కడో చిన్నగా కండిషన్స్ అప్లై అని రాసి ఉంటుంది .దాన్ని అస్సలు ఎవరు పట్టించుకోరు. అవన్నీ ప్రచారం కోసమే అయినా ఒకసారి వాడు చూడండి అని మనల్ని ఏదో విధంగా మభ్య పెడతారు. మనం ఎంతో నమ్మకంగా వాడుతున్న హిమాలయ ప్రోడక్ట్ కూడా ఇలాగే మనల్ని మోసం చేస్తుంది. అంటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం పేరుకి ఏ షాంపూ హెర్బలే కానీ వీటిలో ఉండే కెమికల్స్ చూస్తే చాలా భయం వేస్తుంది. ఇదే కాకుండా డాబర్ వాటిగా, మెయిల్ నేచురల్ షాంపుస్ లో కూడా మోస్ట్ డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి. కానీ కెమికల్ అయితే పక్కాగా ఇవే ఉంటాయి. ఇక మోస్ట్ పాపులర్ బీర్ షాంపులో కూడా కెమికల్ లిస్టు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.
నిజానికి ఇప్పుడున్న మార్కెట్లో కెమికల్ లేని కొనాలి అంటే చాలా కష్టం. ఇంచుమించు అన్నింటిలో కూడా హానికర రసాయనాలే ఉంటాయి. బయోటిన్ షాంపుల్లో కూడా హానికరమైన కెమికల్స్ ఉండడం చూస్తే మనకి మైండ్ బ్లాక్ అవుద్ది.. మనల్ని ఎంత ఈజీగా మోసం చేస్తారు అంటే పైన లేబుల్ అన్ని కూడా ప్రకృతి సిద్ధంగా దొరికే వాటితో తయారైనట్టుగానే చెట్టు బొమ్మలు, ఉసిరికాయలు అలాగే కుంకుడు కాయలు, శీకా కాయలు ఎటువంటి బొమ్మలు వేసి మనల్ని మోసం చేస్తున్నారు. ఏ కంపెనీలు ఇలా పైన కనిపించే హెర్బల్ బొమ్మలు చూసి మోసపోకుండా షాంపూ సీసా వెనక్కి తిప్పి చూసి అందులో ఉండే కెమికల్స్ ఇంగ్రిడియంట్స్ ఒకసారి చదివి కొనడం చాలా మంచిది.
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
This website uses cookies.