Coffee : మీరు కాఫీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే మీకు సమస్యలు రావడం ఖాయం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coffee : మీరు కాఫీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే మీకు సమస్యలు రావడం ఖాయం..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 May 2023,8:00 am

Coffee : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కాఫీ తాగడం అనేది ఒక భాగంగా మారిపోయింది.కాఫీ తాగిన తర్వాత ప్రజలు చాలా మంచి అనుభూతిని పొందుతున్నారు. శక్తి కూడా పెరుగుతుంది. ఏకాగ్రత సామర్థ్యం మెరుగుపడుతుంది. కాఫీ తాగేటప్పుడు ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం చేయకుండా ఉండవలసిన ఆ నాలుగు తప్పులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. ఆ పొరపాట్లను సరిదిద్దుకోవడం వలన మీరు తాగే కాపీని ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. మనం ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాము ఇప్పుడు మనం చూద్దాం…

Two to three cups of coffee a day could lead to a longer life: study – The  Hill

రాత్రి సమయంలో కాఫీ తాగడం పదేపదే నైట్ ఫిష్ లో పనిచేసే వ్యక్తులు లేదా రాత్రి మేల్కొని చదువుకునే విద్యార్థులు అర్ధరాత్రి వరకు కాఫీ తాగుతూ ఉంటారు. ఆ విధంగా చేయడం వలన మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే.. కాఫీ లోకేషన్ అధికంగా ఉంటుంది. ఈ కాఫీ తాగిన వెంటనే మీరు చాలా ఎనర్జిటిక్ ఇంకా ఉంటారు. కానీ మీరు రాత్రి సమయంలో తాగితే మీ నిద్ర భంగం అవ్వడం ఖాయం. మీరు బాగా నిద్రపోలేరు. అదే సమయంలో రాత్రి పూట కాఫీ తాగడం వలన కడుపు సమస్యలు కూడా వస్తాయి. మీరు గ్యాస్ ఎసిడిటీ వలన ఇబ్బంది కూడా పడే అవకాశం ఉంటుంది. నాణ్యతలేని కాఫీ తాగినప్పుడల్లా దాని నాణ్యత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మంచి నాణ్యమైన కాపీని తీసుకోవాలి.

Do you make these mistakes while drinking coffee

Do you make these mistakes while drinking coffee

కాపీని తయారు చేసే ప్రక్రియలో చాలాసార్లు కాపీ గింజల పై మనిషి తినడానికి పనికిరాని ఎన్నో రకాల కెమికల్స్ చల్లుతారు. అలాంటి సమయంలో కడుపులోకి వెళ్లే అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అలాగే జీర్ణక్రియ దెబ్బతింటుంది. రోజంతా ఒకటి నుంచి రెండు కప్పుల కాఫీ తాగడం మంచిది. కానీ ఏదైనా రకమైన వ్యాధి ఉంటే కేఫిన్ తీసుకునే ముందు వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. షుగర్ తక్కువగా వాడడం వలన కాఫీ రుచి కాస్త చేదుగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఎక్కువ పరిమాణంలో షుగర్ను కలుపుతూ ఉంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎక్కువ చక్కెరను ఎప్పుడు కూడా కాఫీలో కలుపుకోకూడదు. షుగర్ లో ప్రకృతి చాలా అధికంగా ఉంటుంది. ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది