Liver Cancer : పాత్రలు శుభ్రం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా.? క్యాన్సర్ వలలో పడినట్లే…
Liver Cancer : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పాత్రలను శుభ్రం చేయడానికి ఎన్నో రకాల డిటర్జెంట్ తో శుభ్రం చేయడం అలవాటుగా మారింది. ప్రాచీన కాలంలో అయితే ఈ డిటర్జెంట్లను అసలు వాడే వారే కాదు. చిట్టి దానిలో కొంచెం బూడిద రెండు కలిపి వాడేవారు. కానీ ఇప్పుడు రకరకాల డిష్ వాసులు ను వాడుతున్నారు. అయితే వాటితో జాగ్రత్తగా ఉండకపోతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే గిన్నెలు కడగడం చేసినప్పుడు ఈ డిష్వాసులు పాత్రలకి తెల్లగా పేరుకొని ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు రెండు మూడు సార్లు శుభ్రమైన నీటితో కడగడం మంచిది. అదేవిధంగా ఆ గిన్నెలను వాడేటప్పుడు మళ్లీ ఒకసారి శుభ్రమైన నీటితో కడిగి వాడుకోవాలి. ఎందుకనగా ఈ డిష్వాష్లలో ఎన్నో రకాల హాని చేసే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్ మనం పాత్రలను సరిగా శుభ్రం చేయనప్పుడు ఆ పాత్రలకు ఈ డిష్ వాష్ ఉండిపోతుంది.
అప్పుడు ఆ పాత్రలో పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మన కడుపులోకి ప్రవేశించి కాలయం క్యాన్సర్ గా మారుతుంది. దానికోసం వైద్యుని పనులు ఈ డిష్ వాసులతో చాలా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. అయితే ఈ గిన్నెలను శుభ్రంగా కడగని వారిలో క్యాన్సర్ నాలుగు రెట్లు పెరుగుతుంది. అని తెలియజేస్తున్నారు వైద్యనిపుణులు. కాలేయ క్యాన్సర్ పై చేసిన పరిశోధన వైద్యురాలు జెస్సి గుడ్రిచ్ ఆమె పరిశోధన ప్రకారం దీని కోసం వంద మందిని ఎంపిక చేసుకున్నారు. ఈ వంద మందిలో సగం మంది ఈ క్యాన్సర్ బారిన పడినవారే. మిగతా సగం మందికి ఈ సమస్య లేదు. వీరి రక్త పరీక్షలను పరిశోధన చేసి చూస్తే కాలేయ క్యాన్సర్ ఉన్న వారి బాడీలో కెమికల్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
అయితే పూర్తిగా శుభ్రం చేయని గిన్నెలను అలాగే ఇతర కారణాల వలన కెమికల్స్ వారి శరీరంలో జొరబడి లివర్ పై దాడి చేసినట్లు పరిశోధనలు వెలువడింది. అధ్యయనం ప్రకారం కెమికల్స్ శరీరంలోకి జొరబడిన తర్వాత కొన్ని రకాలుగా చెడు చేస్తున్నాయి. ఇది శరీరంలో గ్లూకోజ్ పనిచేసే క్రమాన్ని మారుస్తుంది. దాంతోపాటు లివర్లో అమైనో ఆమ్లాలు కూడా మార్పు చెందుతాయి. దానివలన లివర్ చుట్టూ అధికంగా కొవ్వు పెరుగుతుంది. అందుకే మొదటగా ఫ్యాటీ లివర్ తదుపరి కాలయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాత్రలను ఒకటికి రెండుసార్లు శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతనే పాత్రలను వాడకానికి వాడుకోవాలి.