Tulsi : నేటి కాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. Tulsi ఇటువంటి పరిస్థితులలో ఇప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అదేంటో కాదు మన పెరట్లో దొరికే ఆకులతో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని మీకు తెలుసా.. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. నిజానికి హిందూ మతంలో తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకోసమే తులసి మొక్కను ప్రతిరోజు పూజిస్తారు. అయితే ఈ మొక్కలో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలుని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో చల్లటి గాలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో జలుబు దగ్గు మరియు శక్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటివారు రోజు వారి దిన చర్యలు తులసి ఆకులను చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయట. ప్రతిరోజు తులసి మొక్కలను తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో తులసి ఆకులను తీసుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మరి ప్రతిరోజు తులసి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనం ఇప్పుడు మనం తెలుసుకుందాం
తులసి ఆకులో విటమిన్ సి జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు గొంతు నొప్పి సమస్యల నుండి కాపాడుతుంది.
2. జలుబు దగ్గు నుంచి ఉపశమనం..
తులసి ఆకులను తీసుకోవడం వలన స్లేష్మం, కఫం వంటివి తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి యాంటీ బయోటిక్ , మరియు ఆంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు దగ్గు గొంతు నొప్పి అంటే సమస్యలను నయం చేయడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు తులసిని నమ్మడం వలన దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
తులసి ఆకులు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చలికాలంలో చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడతారు. అలాంటి వారికి తులసి ఔషధంగా పనిచేస్తుంది.
4. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
తులసి ని సహజమైన ఆంటీ డిప్రెసెంట్ గా పరిగణించడం జరుగుతుంది. కాలానుగుణంగా వచ్చే ఇది రుగ్మత లేదా ఒత్తిడి తగ్గిస్తుంది.
5. గుండె ఆరోగ్యానికి మంచిది.
తులసిలో ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటు మరియు కొలెస్ట్రాలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
6. చర్మం జుట్టుకు మంచిది.
తులసి ఆకులను రోజు నమ్మడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఇందులో ఉండేటువంటి ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.
తులసి ఆకులు ఎలా తీసుకోవాలి..
ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు తులసి ఆకులను వేసి కాచి అందులో కొంచెం తేనె వేసి కలిపి తీసుకుంటే అనేక ఫలితాలను పొందవచ్చు. లేదా తులసి ఆకులను నేరుగా నమిలి కూడా తినవచ్చు.
Kanpur Couples Viral : ఇటీవల కొందరు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్దలంటే భయం లేదు, పోలీసులు…
Dairy Farming : ఈ రోజుల్లో చాలా మంది కూడా వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ వ్యాపారం…
Sankranti Kites : సంక్రాంతి సమయంలో వచ్చే పండగ పతంగుల పండగ. మకర సంక్రాంతిని పురస్కరించుకుని చిన్నా, పెద్దా కలిసి…
PMJJBY : కేంద్ర ప్రభుత్వం తన రెండు ప్రధాన బీమా పథకాలైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన…
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. ఈ మధ్య మెగా ఫ్యామిలీని…
Sankranti Festival : సంక్రాంతి పండగ అంటే మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు, గాలి పటాలు ఎగరేయడం కాదు.…
Lotta Peesu Plant : లొట్ట పీసు అని కొట్టు పారేయకండి ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.…
Shankar : ఒకప్పుడు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్…
This website uses cookies.