Tulsi : తులసి మొక్కే కదా అని కొట్టి పారేయకండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tulsi : తులసి మొక్కే కదా అని కొట్టి పారేయకండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

 Authored By ramu | The Telugu News | Updated on :14 January 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tulsi : తులసి మొక్కే కదా అని కొట్టి పారేయకండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

Tulsi : నేటి కాలంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. Tulsi ఇటువంటి పరిస్థితులలో ఇప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అదేంటో కాదు మన పెరట్లో దొరికే ఆకులతో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని మీకు తెలుసా.. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. నిజానికి హిందూ మతంలో తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకోసమే తులసి మొక్కను ప్రతిరోజు పూజిస్తారు. అయితే ఈ మొక్కలో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలుని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో చల్లటి గాలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో జలుబు దగ్గు మరియు శక్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటివారు రోజు వారి దిన చర్యలు తులసి ఆకులను చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయట. ప్రతిరోజు తులసి మొక్కలను తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో తులసి ఆకులను తీసుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మరి ప్రతిరోజు తులసి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనం ఇప్పుడు మనం తెలుసుకుందాం

Tulsi తులసి మొక్కే కదా అని కొట్టి పారేయకండి లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Tulsi : తులసి మొక్కే కదా అని కొట్టి పారేయకండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Tulsi  1. రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది..

తులసి ఆకులో విటమిన్ సి జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు గొంతు నొప్పి సమస్యల నుండి కాపాడుతుంది.

2. జలుబు దగ్గు నుంచి ఉపశమనం..

తులసి ఆకులను తీసుకోవడం వలన స్లేష్మం, కఫం వంటివి తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి యాంటీ బయోటిక్ , మరియు ఆంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు దగ్గు గొంతు నొప్పి అంటే సమస్యలను నయం చేయడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు తులసిని నమ్మడం వలన దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

3. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

తులసి ఆకులు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చలికాలంలో చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడతారు. అలాంటి వారికి తులసి ఔషధంగా పనిచేస్తుంది.

4. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి ని సహజమైన ఆంటీ డిప్రెసెంట్ గా పరిగణించడం జరుగుతుంది. కాలానుగుణంగా వచ్చే ఇది రుగ్మత లేదా ఒత్తిడి తగ్గిస్తుంది.

5. గుండె ఆరోగ్యానికి మంచిది.

తులసిలో ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటు మరియు కొలెస్ట్రాలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

6. చర్మం జుట్టుకు మంచిది.

తులసి ఆకులను రోజు నమ్మడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఇందులో ఉండేటువంటి ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.

తులసి ఆకులు ఎలా తీసుకోవాలి..

ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు తులసి ఆకులను వేసి కాచి అందులో కొంచెం తేనె వేసి కలిపి తీసుకుంటే అనేక ఫలితాలను పొందవచ్చు. లేదా తులసి ఆకులను నేరుగా నమిలి కూడా తినవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది