Lemongrass Tea : ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున…. ఈ టీ తాగితే… మీరు అవాక్కవాల్సిందే…?
ప్రధానాంశాలు:
Lemongrass Tea : ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున.... ఈ టీ తాగితే... మీరు అవాక్కవాల్సిందే...?
Lemongrass Tea : ప్రతిరోజు ఉదయాన్నే ఒక కప్పు టీ తాగితే ఆ రోజంతా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. అలాంటి టీలలో ఒక టీ లెమన్ గ్రాస్ టీ. ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. వలబద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం వంటి వాటిని నివారిస్తుంది. సీజన్లో ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లో,యాంటీ మైక్రోబైల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.ఈ లెమన్ గ్రాసస్ ప్రిరాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాలను తగ్గిస్తుంది. ఉదయాన్నే ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగితే ఎంతో ప్రయోజనం గా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
లెమన్ గ్రాస్ ఉపయోగాలు
లెమన్ గ్రాస్ సూపర్ హెర్బో అని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోబయో లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనిని పరగడుపున తీసుకుంటే మీ శరీరంలో ఊహించని విధంగా మార్పులు సంభవిస్తాయి అని చెబుతున్నారు నిపుణులు.ఈ హెర్బల్ డ్రింక్ మీ బరువు తగ్గడానికి సహకరిస్తుంది.లెమన్ గ్రాస్ టీ తాగితే గట్ లో మంచి బ్యాక్టీరియా పరిమాణం పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఇంకా శరీరంలోని కొవ్వును కరగించి వేస్తుంది. రోజుకు కనీసం రెండుసార్లు ఈ లెమన్ గ్రాస్ టీ ని తీసుకున్నట్లయితే పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వు కరిగిపోతుంది.
ఈరోజు ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగితే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, అల్సల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రేమ కదలికలు సాఫీగా ఉంటాయి.ఇది గెట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం,మలబద్ధకం, గ్యాస్ నివారించబడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. అంటే ఆక్సిడెంట్సు యాంటీ మైక్రోబైల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ టీ ని శరీరంపై ప్రిరాలికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ప్రయోజనం గా ఉంటుంది.
యాంటీ ఇన్ఫలమెటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది కీళ్లవాపు, నొప్పి తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్లవర్క్ సమ్మేళనాలు మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. లెమన్ గ్రాస్ టీ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. ఉదయాన్నే లెమన్ గ్రాస్టీ తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. టెన్షన్ లో తగ్గి మెదడు రిలాక్స్ చేస్తుంది. తలనొప్పి సమస్యలు పరిష్కరించబడతాయి. నిద్రలేమి సమస్యను నయం చేస్తుంది.
లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం
దీని కోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని వేడి చేయండి. ఇప్పుడు లెమన్ గ్రాస్ ఆకులు వేసి కాసేపు మరగనియ్యండి. రెడీ అయ్యాక వడ కట్టాలి. రుచి కోసం కొంత తేనెను యాడ్ చేయండి. ప్రతిరోజు పరిగడుపున తీసుకుంటే శరీరానికి అండ్ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.