Drinking Beer Whiskey : విస్కీ, బీర్ తాగుతూ ఈ ఫుడ్ తిన్నారంటే… ఇక అంతే సంగతులు… మీ ప్రాణానికే ముప్పు, జాగ్రత్త…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drinking Beer Whiskey : విస్కీ, బీర్ తాగుతూ ఈ ఫుడ్ తిన్నారంటే… ఇక అంతే సంగతులు… మీ ప్రాణానికే ముప్పు, జాగ్రత్త…?

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Drinking Beer Whiskey : విస్కీ, బీర్ తాగుతూ ఈ ఫుడ్ తిన్నారంటే... ఇక అంతే సంగతులు... మీ ప్రాణానికే ముప్పు, జాగ్రత్త...?

Drinking Beer, Whiskey : మద్యం తాగే ప్రతి ఒక్కరికి తాగేటప్పుడు స్టఫింగ్ వారికి మజా. మద్యం తాగుతూ, దానిలోనికి స్టఫింగ్ తింటూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో కొందరు తెలియక కొన్ని తినకూడనివి తింటూ మందు తాగుతూ ఉంటారు. సేవించేటప్పుడు దానిలోనికి స్టఫింగు ఏవి తినకూడదు ఏమి తినాలి అనే విషయం కూడా ముఖ్యమే. కొన్ని తినకూడని ఆహారాలు మద్యం తినడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడతారని వైద్యులు సలహా ఇస్తున్నారు.మధ్యం ప్రియులకు తెలియజేసేది ఏమనగా.. అన్ని రకాల ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించేటప్పుడు అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరం. అలాగే దానితో తీసుకునే స్టఫింగ్ కూడా ఆరోగ్యానికి ఎన్నో అనర్ధాలను తెచ్చిపెడుతుంది. మద్యంతో తినకూడని ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం…

Drinking Beer Whiskey విస్కీ బీర్ తాగుతూ ఈ ఫుడ్ తిన్నారంటే ఇక అంతే సంగతులు మీ ప్రాణానికే ముప్పు జాగ్రత్త

Drinking Beer Whiskey : విస్కీ, బీర్ తాగుతూ ఈ ఫుడ్ తిన్నారంటే… ఇక అంతే సంగతులు… మీ ప్రాణానికే ముప్పు, జాగ్రత్త…?

ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో మద్యం సేవించడం అనేది ఒక స్టేటస్ సింబల్గా భావించడం జరుగుతుంది.ఏ పార్టీలు జరిగినా, వినోదాలు, విషాదం సందర్భం ఏదైనా సరే మద్యం సేవించడం తప్పనిసరిగా మారిపోయింది. సేవించడం అనేది చిన్న పెద్ద అని తేడా లేకుండా సర్వసాధారణ అలవాటుగా మారిపోయింది చాలామందికి. మధ్యం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా దీనికి మరింత బానిసలుగా మారుతున్నారు. అయితే మద్యం తాగుతూ దాన్లోనికి మంచింగ్ తీసుకోవడం కూడా దాదాపు అందరికి అలవాటుగా ఉంటుంది. మద్యం సేవించే సమయంలో తినకూడని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయని విషయం మీకు తెలుసా… సేవించే సమయంలో ఈ ఆహారాలని తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సేవించే సమయంలో ఎటువంటి స్టఫింగు తీసుకోవాలి, ఎటువంటి స్టఫింగ్ తీసుకోకూడదు తెలుసుకుందాం…

మద్యం సేవిస్తూ కొందరుకి పాలు తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాటు ఉన్నవారికి, నీ ప్రాణాంతకం కావచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోంతమంది పాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను కూడా తింటూ ఉంటారు. వంటివి తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. తాగే సమయంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని చెబుతున్నారు. నఅలాగే మద్యం తాగేటప్పుడు ద్రాక్ష పండ్లను కూడా అస్సలు తినకూడదట. అందరూ మద్యం సేవించేటప్పుడు ఏ విపడితే అవి, దొరికితే అవి తింటూ మద్యం సేవిస్తూ ఉంటారు. సేవించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీడిపప్పుతో తయారుచేసిన ఆహారాలను అస్సలు స్వీకరించకూడదు.ఇంకా తాబేరుశనగలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటివి తిన్నప్పుడు గ్యాస్టిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మందును తాగేటప్పుడు వేయించిన ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకుంటుంటారు. అంటివి తినడం వలన మరింత అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. రోజు క్రమం తప్పకుండా మద్యం సేవించే ప్రతి ఒక్కరికి వీటిని దృష్టిలో పెట్టుకొని తినకుండా ఉండడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం,కావున మధ్యాహ్నం సేవించడం తగ్గించండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది