TEA : ఈ అద్భుతమైన టీ తాగితే బెల్లీ ఫ్యాట్, అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు…!!
TEA : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలిలో ఎన్నో మార్పుల వలన చాలామంది అధిక బరువు, ఊబకాయంతో సతమతమవుతున్నారు. అయితే ఈ సమస్యకు ఈ అద్భుతమైన టి తో చెక్ పెట్టవచ్చు..
చాలామంది సహజంగా టీ ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతుంటారు. ప్రజలు కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటారు. ఉదయం టీ తాగకపోతే ఆసంపూర్ణంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఎక్కువగా టీలు తాగడం కారణంగా చాలామంది శరీర బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే శరీర బరువు తగ్గలేకపోతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలగడానికి తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలపై జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే ఉదయం టీ తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అయితే టీ కి బదులు వీటిని తీసుకోండి.. *నిమ్మరసం : నిమ్మరసాన్ని నిత్యం తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గిపోతాయి. అలాగే పొట్ట సమస్యలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కావున ప్రతిరోజు నిమ్మరసం తీసుకోవాలి. *ఆపిల్ సైడర్ వెనిగర్ : ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే గుణాలు శక్తిని పెంచి పొట్ట చుట్టు కొవ్వు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఈ వెనిగర్ తీసుకోవడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. *గ్రీన్ టీ : గ్రీన్ టీ నిత్యం తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ లభించి అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తుంది.
అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించాడనికి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కావున ప్రతిరోజు రెండుసార్లు గ్రీన్ టీ ను తాగాలి. *బ్లాక్ టీ : ఇప్పుడు చాలామంది టీ తాగడానికి అలవాటు పడి ఉంటారు. అయితే టీ బదులుగా ప్రతిరోజు ఈ టీలను తీసుకోవడం శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాఫీలో కేఫిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. దీనిలో ఉండే లక్షణాలు జీర్ణక్రియను పెంచి బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. *కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లు శరీరాన్ని కావలసిన చాలా రకాల పోషకాలు విలువలు ఇస్తాయి. కావున ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల పరిమాణాలను తగ్గిపోతాయి. అలాగే శరీర బరువు కూడా తగ్గుతారు…