Kidneys : జీవితంలో కిడ్నీలు పాడవకుండా తాగే నీటిలో ఒక్క చుక్క దీనిని కలపండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kidneys : జీవితంలో కిడ్నీలు పాడవకుండా తాగే నీటిలో ఒక్క చుక్క దీనిని కలపండి…!

Kidneys : మన శరీరములో రెండు కిడ్నీలు గంటకి రెండుసార్లు 5లీటర్ల రక్తాన్ని వడకట్టి శుద్ధి చేసి రక్తంలో వ్యర్ధాలు తొలగిస్తూ మనకు రక్షణ కలిగిస్తూ ఉంటే రోజుకి 48 సార్లు 5ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఆ కిడ్నీలు యొక్క బెనిఫిట్ ఏమిటో కిడ్నీలు చెడిపోయినప్పుడు కానీ మనకు పూర్తిగా అర్థం కాదు. కానీ మంచిగా ఉన్నప్పుడు కిడ్నీలు చెడిపోకుండా ఎవరు శ్రద్ధ తీసుకోరు దెబ్బతిన్న తర్వాత ఆలోచిస్తుంటాం ఆ రెండు కిడ్నీలు మన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 December 2022,4:00 pm

Kidneys : మన శరీరములో రెండు కిడ్నీలు గంటకి రెండుసార్లు 5లీటర్ల రక్తాన్ని వడకట్టి శుద్ధి చేసి రక్తంలో వ్యర్ధాలు తొలగిస్తూ మనకు రక్షణ కలిగిస్తూ ఉంటే రోజుకి 48 సార్లు 5ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఆ కిడ్నీలు యొక్క బెనిఫిట్ ఏమిటో కిడ్నీలు చెడిపోయినప్పుడు కానీ మనకు పూర్తిగా అర్థం కాదు. కానీ మంచిగా ఉన్నప్పుడు కిడ్నీలు చెడిపోకుండా ఎవరు శ్రద్ధ తీసుకోరు దెబ్బతిన్న తర్వాత ఆలోచిస్తుంటాం ఆ రెండు కిడ్నీలు మన శరీరంలో ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయో అవి చేసే మెలుఏంటో ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ముందుగా మూత్రం తయారీకి కిడ్నీలో ఉపయోగపడతాయి. ఎక్కువైనా నీటిని శరీరంలో ఉండకుండా బ్యాలెన్స్ కోసం నీటిని బయటికి పంపించే క్రమంలో ఆ నీటి ద్వారా పనికిరాని వ్యర్ధాలను టాక్సిన్స్ ను పెట్టేసి బయటకు పంపిస్తే శరీరంలో ఎక్కువ నీటిని బయటికి పంపించి బ్యాలెన్స్ చేయడానికి

ముఖ్యంగా ప్రతిరోజు డ్యూటీ చేస్తూ ఉంటాయన్నమాట రక్తములో క్షార నిష్పత్తి 7.4 ఎప్పుడు అట్లా మెయింటెన్ ఇవ్వాలి. కదా ఆ రకంగా ఉండి పెరగకుండా కారత్వాన్ని బాగా మెయింటైన్ చేయడానికి పిహెచ్ బాలన్స్ కిడ్నీలు మెయిన్ ఫంక్షన్ అనమాట ఇక మూడవ లాభమేంటంటే బాడీలో ఫుల్ రెగ్యులేషన్ కిడ్నీలు మెయిన్ గా పాత్రను పోషిస్తూ ఉంటాయి. మీ శరీరంలో నీరు తగ్గినై అనుకోండి. ఉన్న నీటిని వడకట్టేసి బయటకు పంపిస్తే ఇంకా నీరు తగ్గిపోతాయి. కాబట్టి అలాంటి అప్పుడు యూరిన్ ఫామ్ అవకుండా కిడ్నీలు బ్యాలెన్స్ చేస్తాయి. ఎక్కువైనపుడు ఆ నీళ్ళని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు చెప్పిన మూడు లాభాలు సర్వసాధారణంగా అందరికీ తెలుసు.. కానీ చాలామందికి ఇంకా తెలియని ఉంటాయి నాలుగో అతి ముఖ్యమైన లాభం బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేయటానికి కిడ్నీలు మెయిన్ పాత్రను పోషిస్తూ ఉంటాయి. అందుకని కిడ్నీలు దెబ్బ తిన్నవారికి బీపీ కంట్రోల్ లో ఉండదంట

drinking water to avoid Kidneys damage in life

drinking water to avoid Kidneys damage in life

లైఫ్ టైం బిపి వాళ్ళకి పోదు ఇక మందులు కంపల్సరీ వేసుకోవాలి.ఎందుకంటే బీపీని రెగ్యులేట్ చేయటానికి సంబంధించిన హార్మోన్స్ని కిడ్నీలు రిలీజ్ చేస్తుంటాయి.హార్మోనియోటెన్షన్ అనే దాన్ని ఇలాంటి వాటిని రిలీజ్ చేయటానికి కిడ్నీలు ముఖ్యమైన పాత్రను ఎప్పుడు కూడా కంట్రోల్ లో ఉంటానికి ఉపయోగ జరుగుతుంది అన్నమాట.. ఐదవ అతి ముఖ్యమైన లాభం విటమిన్ డి ని యాక్టివేట్ చేయడానికి మెయిన్ పాత్ర కిడ్నీలో పోషిస్తుంటాయి ఇప్పుడు కొలెస్ట్రాల్ సహాయంతో చర్మం ఎండ నుంచి విటమిన్ తయారుచేస్తుంది సర్కులేషన్ లోకి వస్తుంది కానీ బాడీ విటమిన్ డి ని డి తో డి3 రూపంలో లోపలికి వెళ్ళిన అది విటమిన్ డీగా వాడుకునేటట్టుగా కన్వర్ట్ చేసే కిడ్నీ అనమాట యాక్టివేట్ చేసి బ్లడ్లోకి వదిలి బెటర్మెంట్ ని వాడి యూస్ చేసుకునేటట్టుగా కిడ్నీలే చేస్తాయన్నమాట అందుకని కిడ్నీలు సరిగా పనిచేయకపోతే విటమిన్ డి కూడా మనకు

బాడీ సరిగా వాడుకోలేదన్నమాట ఆ అన్నమాట అందుకని ఎలాంటి ముఖ్యమైన లాభానికి బ్లడ్లూకోజ్ లెవల్సినే రెగ్యులేట్ చేయటానికి కూడా కిడ్నీలో ఉపయోగపడతాయ. అన్నమాట మరి ఇలాంటివన్నీ కూడా మన రెండు కిడ్నీలు సమర్థవంతంగా జీవిత కాలం పాటు చేస్తేనే మన ఆరోగ్యంగా హాయిగా ఉండగలుగుతాం మరి కిడ్నీలు మార్పిడి చేయించుకునే స్థితి వచ్చినపుడు చూడండి జీవితం ఎలా ఉంటుందో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి ఎంత ఖర్చుతో కూడిందో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మరి అలాంటి కిడ్నీలని బ్రతికినన్నాళ్లు సవ్యంగా పనిచేసేటట్టు చేయాలంటే సాధ్యమైనంత వరకు డయాబెటిస్ హైబీపీ ఈ రెండు ప్రధానంగా కిడ్నీలు పోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ రెండిటినీ కంట్రోల్ లో ఉంచుకుని జాగ్రత్తగా మందులు లేకుండా

మెయింటైన్ చేయగలిగితే చాలా చాలా బెనిఫిట్ కిడ్నీలు విషయంలో ఉంటుంది అలాగే ఈ కిడ్నీలు ఫ్రీగా పని చేస్తూ డామేజ్ అవ్వకుండా ఉండాలంటే సాల్ట్ శత్రువు లాంటిది ఎంత దూరం చేయగలిగితే అంత మంచిది మరి కూరల్లో కూడా మాన్ లేకపోతే తగ్గిచ్చి వేసుకోండి ఎంత తగ్గిస్తా అంత మంచిది నిల్వ పచ్చడి ఉడికిన ఆహారం పెట్టుకుంటే ఉప్పు మాత తగ్గిపోతుంది కిడ్నీలు చక్కగా వందేళ్లు పైబడి రెండు కిడ్నీలు ఫ్రీగా పనిచేయటానికి సాల్ట్ ఆటంకం కాకుండా ఉంటే మంచిది కిడ్నీలు ద్వారా పంపించేసి అవి డ్యామేజ్ అవ్వకుండా వాటర్ జ్బాగా త్రాగటం సాల్ట్ విషయం పెట్టడం రాహుడ్ 70% తింటాం ఇలాంటివన్నీ గనుక చేయగలిగితే ఆరోగ్యాన్ని పరీరక్షించడానికి ఉపయోగపడతాయి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది