Stone Symptoms : ఉదయం లేచిన వెంటనే ఈ మూడు లక్షణాలు కనిపిస్తే…. మీకు ఈ వ్యాదులు ఉన్నట్లేలే…. ఇంకా డేంజర్ లో ఉన్నట్లే…?
ప్రధానాంశాలు:
Stone Symptoms : ఉదయం లేచిన వెంటనే ఈ మూడు లక్షణాలు కనిపిస్తే.... మీకు ఈ వ్యాదులు ఉన్నట్లేలే.... ఇంకా డేంజర్ లో ఉన్నట్లే...?
Stone Symptoms : త్రిపిండాల్లో రాళ్లు ఏర్పడడం అనేది సర్వసాధారణ సమస్య. దీని లక్షణాలు చాలా బాధాకరంగా ఉంటాయి.అంతే కాదు, మూత్రపిండాలను రాళ్లు ఏర్పడితే నడుము దిగువ భాగంలో లేదా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, మూత్రంలో మంట, అవరోధం, వాంతులు,వికారం మొదలైయే లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో కొన్ని లక్షణాలు, ఉదయం కూడా కనిపిస్తాయి. వీటిని పొరపాటున కూడా విస్మరించకూడదు. శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీలు) ఒకటి… ఇవి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. రక్తాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా శరీరం నుండి విషాన్ని తొలగించడంలో మూత్రపిండా సహాయపడతాయి. శరీరంలో కొన్ని సార్లు కొన్ని రసాయనాలు పేరుకుపోవడం, వల్ల చిన్న స్పటికాలు ఏర్పడతాయి.ఇది చాలా తీవ్రమైన సమస్యలు కలిగిస్తుంది. మూత్ర పిండాలలో రాయి ఉన్నప్పుడు దాని లక్షణాలు మన శరీరంపై కనిపిస్తాయి.దాని లక్షణాలు మన శరీరంపై కనిపిస్తాయి. కిడ్నీలలో రాళ్లు ఏర్పడినప్పుడు దీనికి సంబంధించిన అనేక లక్షణాలను చూపుతుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడితే ఉదయం పూట కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కనిపించే 3 లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Stone Symptoms : ఉదయం లేచిన వెంటనే ఈ మూడు లక్షణాలు కనిపిస్తే…. మీకు ఈ వ్యాదులు ఉన్నట్లేలే…. ఇంకా డేంజర్ లో ఉన్నట్లే…?
Stone Symptoms ఉదయం నిద్ర లేచినప్పుడు తీవ్రమైన వెన్నునొప్పి లేదా నడుము నొప్పి
మూత్ర పిండాలలో రాళ్లకు అత్యంత సాధారణమైన ప్రారంభ లక్షణం నడుము లేదా వీపులో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి ప్రారంభం అవుతుంది. ఈ నొప్పి అనేది ఒక వైపు, కుడి లేదా ఎడమ భాగాలలో ఎక్కువగా ఉంటుంది. సార్ లో ఇది కడుపు నుంచి తొడల వరకు వ్యాపిస్తుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ నొప్పి ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఉదయం శరీరం చాలాసేపు ఒక స్థితిలో ఉంటుంది. మూత్రశయం మూత్రంతో నిండి ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ల నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.ఎంతగా అంటే ఆ వ్యక్తి త్వరగా ఉపశమనం లభించదు.
ఉదయం మూత్ర విసర్జనలో మంట లేదా అవరోదం
పిండాలలో రాలు ఏర్పడిన లక్షణాలు మొదట ఉదయం మూత్ర విసర్జనను మంట లేదా అవరోధం అనిపిస్తుంది. మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లు మూత్ర విసర్జన జరిగే సమయంలో మూత్ర నాణంలో ఇరుక్కుపోయినప్పుడు ఇది జరుగుతుంది. దీని వల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన మంట, అడపా దడపా మూత్ర విసర్జన లేదా మూత్రశయానికి పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితుల్లో కొన్నిసార్లు మూత్రము లో స్వల్ప రక్తం,లేదా దుర్వాసన రావచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు.మీరు రోజు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే, వెంటనే వైద్యుని సంప్రదించాలి.
వికారం లేదా వాంతులు వచ్చినట్లు అనిపించడం : కిడ్నీలలో రాళ్లు ఉండడం కారణంగా ఉదయము వికారము లేదా వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. పూత పిండాలలో రాళ్లు శరీర డిటాక్స్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివలన ఉదయం నిద్ర లేచిన వెంటనే వాంతులు లేదా వికారము అనే ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా నొప్పి లేదా ఇతర లక్షణాలతో జరుగుతుంది. చాలామందికి శరీరంలో తల తిరగడం అలసట భారంగా అనిపించవచ్చు.
ఇలా అనిపిస్తే ఏం చేయాలి : ఇది సాధారణమే కావచ్చు.కానీ మీరు తెల్లవారుజామున రెండు నుంచి మూడు రోజులు నిరంతరం అలాంటి లక్షణాలు చూస్తున్నట్లయితే, దానిని విస్మరించవద్దు. అటువంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే ఉత్తమం. వారు చెప్పిన సలహాలను, సూచనలు పాటించాలి.