Dry Skin In Summer : మీరు స్నానం చేశాక ఈ ఒక్క పొరపాటు చేశారంటే… పొడిబారిపోవడం కాయం…?
Dry Skin In Summer : వేసవికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోవడం జరుగుతుంది. దీంతో ముఖ చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి, పొడి చర్మాన్ని ఎలా మృదువుగా చేసుకోవాలో తెలుసుకోండి…
సాధారణంగా చర్మం కేవలం చలికాలంలోనే పొడిగా మారుతుందని ప్రజలు భావిస్తారు. కానీ వేసవిలో చర్మం పొడిగా మారుతుంది. ఎవరి చర్మం ఎల్లప్పుడూ పొడిగా ఉంటుందో వారు మరింత జాగ్రత్త తీసుకోవాలి.చర్మం వేసవిలో ఎక్కువ పొడిగా ఉంటే,ఈ చిట్కాలు మీరు ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలతో మీ చర్మం అద్భుతంగా ఉంటుంది.

Dry Skin In Summer : మీరు స్నానం చేశాక ఈ ఒక్క పొరపాటు చేశారంటే… పొడిబారిపోవడం కాయం…?
Dry Skin In Summer చర్మంనీ స్క్రబ్ చేయవద్దు
అయిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ఎక్స్ పోలియేషన్ అవసరం. కానీ ఎక్కువ ఎక్స్ పోయేట్టు చేయటం వల్ల చర్మ సహజ నూనెలు పోతాయి. చర్మం పొడిగా ఉంటే స్క్రబ్ చేయవద్దు. దీనివల్ల ఆ చర్మం మరింత పొడిగా మారే అవకాశం ఉంది.
Dry Skin In Summer స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాయవద్దు
మాయిశ్చరైసర్ ను ఎల్లప్పుడూ సరైన సమయంలో ఉపయోగించాలి, లేకపోతే మీకు ఓ ప్రయోజనం ఉండదు. చర్మం పొడి చర్మం అయితే స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైసర్ని రాయకండి. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైసర్ రాయడం వల్ల చర్మంలో పొడిభారటం పెరుగుతుంది. అలాగే, ఎమోనియట్స్, హ్యూమెక్టేంట్స్ అధికంగా ఉండే మాయిశ్చరైసర్ ని ఎంచుకోండి.
Dry Skin In Summer ఫేస్ ప్యాక్ వేయండి
మనం ఎక్కువగా పొడిగా ఉంటే మీరు శనగపిండిని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కోసం శనగపిండితో తేనె కలిపి ముఖానికి పట్టించండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత ముఖం కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం అద్భుతంగా ఉంటుంది.