Dry Fruits : మన రోజువారి జీవితంలో ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డ్రైఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాం.అయితే ప్రతి నిత్యం కొద్ది మొత్తంలో డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవటం వలన ఆరోగ్యం అనేది మెరుగుపరటమే కాక ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అయితే ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అయితే పరిగడుపున డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవచ్చా. వీటిని తీసుకుంటే ఏమవుతుంది. ఈ సందేహం చాలా మందికి ఉన్నది. కానీ ఖాళి కడుపుతో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఉదయాన్నే పరగడుపున డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి అనేది లభిస్తుంది అంటున్నారు నిపుణులు. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ప్రతినిత్యం ఖాళి కడుపుతో బాధం పప్పు తీసుకోవటం వలన మీ చర్మం అనేది ఎంతగానో మెరుస్తుంది. అలాగే శరీర అలసటను కూడా ఎంతగానో తగ్గిస్తుంది. అలాగే స్క్రీన్ యొక్క గ్లో కూడా ఎంతగానో పెరుగుతుంది. అయితే ఈ బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయం లేవగానే తీసుకోవాలి. ఇలా చేయటం వలన మీ శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. అంతేకాక పరిగడుపున నట్స్ తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. ఈ నట్స్ బరువు పెరగడానికి కారణం అవుతాయి. అంతేకాక పరిగడుపున అంజిర్ పండ్లను తీసుకోవడం వలన ఒక్క నెలలోనే రక్తం లోపం తగ్గుతుంది. అయితే ఖర్జూరంలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో భలాన్ని మరియు శక్తిని కూడా ఇస్తాయి. అలాగే ఉదయాన్నే నాలుగు నుండి ఐదు జీడిపప్పులను తీసుకుంటే కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ జీడిపప్పులో ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వు అనేది ఉంటుంది. ఈ జీడిపప్పులో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. దీంతో గుండె పనితీరును పెంచేందుకు ఎంతో సహాయం చేస్తుంది. అయితే ప్రతినిత్యం జీడిపప్పులను తీసుకోవటం వలన సరైన బరువు నిర్వహణకు ఎంతో సహాయపడుతుంది.
ప్రతినిత్యం వాల్ నట్స్ ను మితంగా తీసుకోవటం వలన గుండె సమస్యలను కూడా నియంత్రించవచ్చు. అయితే ఎండు ద్రాక్ష లో పొటాషియం కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే శరీరంలో ఉప్పు శాతం అనేది తక్కువగా ఉండటం వలన రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవటం వలన రోగ నిరోధక వ్యవస్థ ఎంతో బలంగా తయారవుతుంది. అలాగే మీలో జ్ఞాపక శక్తి మరియు ఆలోచన శక్తి కూడా ఎంతగానో పెరుగుతుంది. అంతేకాక జుట్టు రాలటం మరియు పొడిబారడం లాంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. మీ చర్మ సమస్యలు కూడా తొలగిపోయి మీ ముఖం ఎంతో మెరిసేలా చేస్తుంది…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.