Dry Fruits : ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా… తీసుకుంటే ఏం జరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dry Fruits : ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా… తీసుకుంటే ఏం జరుగుతుంది…!

Dry Fruits : మన రోజువారి జీవితంలో ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డ్రైఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాం.అయితే ప్రతి నిత్యం కొద్ది మొత్తంలో డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవటం వలన ఆరోగ్యం అనేది మెరుగుపరటమే కాక ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అయితే ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,ఫైబర్ లాంటి పోషకాలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Dry Fruits : ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా... తీసుకుంటే ఏం జరుగుతుంది...!

Dry Fruits : మన రోజువారి జీవితంలో ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డ్రైఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాం.అయితే ప్రతి నిత్యం కొద్ది మొత్తంలో డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవటం వలన ఆరోగ్యం అనేది మెరుగుపరటమే కాక ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అయితే ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అయితే పరిగడుపున డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవచ్చా. వీటిని తీసుకుంటే ఏమవుతుంది. ఈ సందేహం చాలా మందికి ఉన్నది. కానీ ఖాళి కడుపుతో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఉదయాన్నే పరగడుపున డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి అనేది లభిస్తుంది అంటున్నారు నిపుణులు. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రతినిత్యం ఖాళి కడుపుతో బాధం పప్పు తీసుకోవటం వలన మీ చర్మం అనేది ఎంతగానో మెరుస్తుంది. అలాగే శరీర అలసటను కూడా ఎంతగానో తగ్గిస్తుంది. అలాగే స్క్రీన్ యొక్క గ్లో కూడా ఎంతగానో పెరుగుతుంది. అయితే ఈ బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయం లేవగానే తీసుకోవాలి. ఇలా చేయటం వలన మీ శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. అంతేకాక పరిగడుపున నట్స్ తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. ఈ నట్స్ బరువు పెరగడానికి కారణం అవుతాయి. అంతేకాక పరిగడుపున అంజిర్ పండ్లను తీసుకోవడం వలన ఒక్క నెలలోనే రక్తం లోపం తగ్గుతుంది. అయితే ఖర్జూరంలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో భలాన్ని మరియు శక్తిని కూడా ఇస్తాయి. అలాగే ఉదయాన్నే నాలుగు నుండి ఐదు జీడిపప్పులను తీసుకుంటే కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ జీడిపప్పులో ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వు అనేది ఉంటుంది. ఈ జీడిపప్పులో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. దీంతో గుండె పనితీరును పెంచేందుకు ఎంతో సహాయం చేస్తుంది. అయితే ప్రతినిత్యం జీడిపప్పులను తీసుకోవటం వలన సరైన బరువు నిర్వహణకు ఎంతో సహాయపడుతుంది.

Dry Fruits ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా తీసుకుంటే ఏం జరుగుతుంది

Dry Fruits : ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా… తీసుకుంటే ఏం జరుగుతుంది…!

ప్రతినిత్యం వాల్ నట్స్ ను మితంగా తీసుకోవటం వలన గుండె సమస్యలను కూడా నియంత్రించవచ్చు. అయితే ఎండు ద్రాక్ష లో పొటాషియం కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే శరీరంలో ఉప్పు శాతం అనేది తక్కువగా ఉండటం వలన రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవటం వలన రోగ నిరోధక వ్యవస్థ ఎంతో బలంగా తయారవుతుంది. అలాగే మీలో జ్ఞాపక శక్తి మరియు ఆలోచన శక్తి కూడా ఎంతగానో పెరుగుతుంది. అంతేకాక జుట్టు రాలటం మరియు పొడిబారడం లాంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. మీ చర్మ సమస్యలు కూడా తొలగిపోయి మీ ముఖం ఎంతో మెరిసేలా చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది