Categories: HealthNews

Eating Snails : నత్తలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటే నమ్ముతారా… కానీ ఇది నిజం… ఎలాగో తెలుసుకోండి…!

Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాగే నత్తల తో తయారు చేసే కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇది గోదావరి నది ఒడ్డున ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఎక్కువగా నాన్ వెజ్ తినేవారికి వీటి గురించి బాగా తెలుసు. వీటితో చేసే వంట కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే పలు రకాల ఫేమస్ రెస్టారెంట్లలో కూడా నత్తలతో వంటకాలు తయారు చేస్తారు. నత్తలతో వ్యాపారం చేసేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే వీటి గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు. కానీ మీ ఇంట్లో పెద్ద వాళ్లకు మాత్రం ఈ నత్తల కూర గురించి తెలిసే ఉంటుంది. ఈ నత్తలతో తయారుచేసిన కర్రీ ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది…

వర్షాలు పడినప్పుడు ఎక్కువగా దొరుకుతాయి : ఈ నత్తలనేవి మనకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కేవలం వర్షాలు పడిన తర్వాత మాత్రమే ఇవి మనకి ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలలో ఈ నత్తలను ప్రత్యేకంగా పెంచుతూ ఉంటారు. అలాగే ఈ నత్తలతో వెరైటీ వంటకాలను కూడా తయారు చేస్తారు. ఈ నత్తలను పేదవారి మాంసంగా కూడా చెబుతూ ఉంటారు…

వీరికి బెస్ట్ : కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు నత్తలు తినడం వలన సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే శ్వాస కోసం సమస్యలతో ఇబ్బంది పడే వారు మరియు ఫైల్స్ సమస్యతో బాధపడే వారు కూడా ఈ నత్తలను తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నత్తలను తినడం వలన గుండెకు కూడా ఎంతో మేలు జరుగుతుంది అని పలు అధ్యయనంలో కూడా తేలింది…

నత్తలలో పోషకాలు : ఈ నత్తలలో అధిక శాతం అనగా 82 శాతం వరకు నీరే ఉంటుంది. దీనిలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, నియాసిన్, సెలీనియం లాంటివి అధిక మోతాదులో ఉంటాయి…

Eating Snails : నత్తలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటే నమ్ముతారా… కానీ ఇది నిజం… ఎలాగో తెలుసుకోండి…!

అతి తక్కువ ధరకే : నత్తల మాంసం అనేది ఎంతో మెత్తగా కూడా ఉంటుంది. అయితే మేక మాంసం కంటే కూడా ఈ నత్తల కర్రీ చాలా రుచిగా ఉంటుందంట. అలాగే గర్భిణీలు మరియు చిన్నపిల్లలు,రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా నత్తలను తీసుకుంటే చాలా మంచిది. అంతేకాక ఇవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అంతేకాక నత్తలను తీనడం వలన కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు…

Recent Posts

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

4 minutes ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

1 hour ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

2 hours ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

3 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

4 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

5 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

14 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

15 hours ago