
Brain Health : బ్రెయిన్ హెల్దిగా పని చేయాలంటే... మీరు తీసుకోవలసిన ఆహారాలు ఇవే...!!
Brain Health : ప్రస్తుత కాలంలో మారినటువంటి ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కారణం చేత మెదడుపై కూడా చెడు ప్రభావం పడుతుంది. అలాగే మెదడు అనేది సరిగ్గా పనిచేస్తేనే మన శరీరంలో అన్ని భాగాలు కూడా సరిగా పని చేస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో పిల్లలకు మరియు పెద్దలకు జ్ఞాపకశక్తి అనేది బాగా మందగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకు జ్ఞాపకశక్తి అనేది చాలా అవసరం. అలాగే పిల్లలు చురుగ్గా ఉండాలన్నా మరియు చదివింది గుర్తు ఉండాలన్న మెదడు అనేది ఎంతో ఆరోగ్యంగా పని చేయాలి. అలాగే మెదడు సరిగ్గా పని చేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం తప్పనిసరి. అయితే చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోరు. దీంతో మెదడు అనేది మొద్దు బారిపోతుంది. అలాగే అల్జిమర్స్ అనే వ్యాధి కూడా వస్తుంది. అలాగే మన మెదడు అనేది సరిగ్గా పని చేయాలి అంటే విటమిన్ ఇ మరియు జింక్,ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ పోషకాలు అనేవి మనకు సరిగ్గా అందితేనే మెదడు కూడా సరిగ్గా పని చేస్తుంది. మరి మెదడు అనేది సరిగ్గా పని చేయాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
జింక్ అనేది కేవలం మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాదు శరీరం బలంగా మరియు దృఢంగా ఉండాలన్నా జింక్ అనేది చాలా ముఖ్యం. అయితే ఈ జింక్ అనేది అధికంగా జనపనార విత్తనాలు మరియు పొద్దుతిరుగుడు గింజలు మరియు నల్ల నువ్వులు,తెల్ల నువ్వులలో కూడా ఉంటాయి. వీటిని ఇతర ఆహారాలతో కలిపి తీసుకున్న లేక నానబెట్టి తీసుకున్న జింక్ చక్కగా అందుతుంది. అలాగే జింక్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే మెదడు యొక్క కణాల పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది…
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ : మెదడు నరాలు చక్కగా పని చేయాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవటం కంపల్సరీ. అయితే ఈ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వలన తొందరగా అల్జీమర్స్ అనే వ్యాధి ఎటాక్ కాకుండా ఉంటుంది. అలాగే చియా సీడ్స్ మరియు అవిసె గింజలు, వాల్ నట్స్ లాంటి వాటిలలో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉంటాయి…
Brain Health : బ్రెయిన్ హెల్దిగా పని చేయాలంటే… మీరు తీసుకోవలసిన ఆహారాలు ఇవే…!!
విటమిన్ ఇ : మెదడు సరిగ్గా పని చేసేందుకు విటమిన్ ఇ కూడా చాలా అవసరం. ఇది మెదడులో ఉన్న కణాలను దెబ్బ తినకుండా రక్షిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని కూడా ఎంతగానో పెంచుతుంది. అయితే విటమిన్ ఇ అనేది ఎక్కువగా పోద్దుతిరుగుడు పప్పు మరియు బాదంపప్పు, పలు రకాల కూరగాయలలో ఎక్కువగా దొరుకుతుంది. కావున ఈ మూడు ఉన్నటువంటి ఆహారాలను సరైన పరిమాణంలో తీసుకుంటే బ్రెయిన్ ఎంతో స్పీడ్ గా పని చేస్తుంది
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.