Categories: HealthNews

Beet Root : బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా…ఈ ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త….!

Beet Root : బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీర ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అనేది వాస్తవం. బీట్ రూట్ ను తీసుకోవడం వలన రక్త ప్రసన్న పెరగడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక బీట్ రూట్ లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల విటమిన్లు ఐరన్ పోలిక్ యాసిడ్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక బీట్ రూట్ ను జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన రక్తంలో ఎర్ర రక్త కణాలు మెరుగు పడడానికి దోహదపడుతుంది. అలాగే హిమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న బీట్ రూట్ మరి ఎక్కువగా తీసుకోవడం వలన కూడా నష్టాలు వస్తాయట. ఎందుకంటే అమృతమైన ఎక్కువసార్లు తీసుకుంటే విషమవుతుంది కదా.. మరి ముఖ్యంగా కొన్ని రకాల సందర్భాలలో బీట్ రూట్ తీసుకోవడం వలన శరీరానికి అసలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Beet Root : కిడ్నీలో రాళ్లు…

బీట్ రూట్ లో అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో వీటిని తీసుకోవడం వలన దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే బీట్ రూట్ లో ఆక్సలైట్ అనే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలలో రాళ్లు ఏర్పడడానికి దారి తీస్తాయి. అంతేకాక ఇది మూత్రంలోని ఆక్సలెట్ విసర్జనను ఎక్కువ చేస్తుంది. తద్వారా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు అనేవి ఏర్పడతాయి. కావున బీట్ రూట్ లను తగిన పరిమాణంలో మాత్రమే తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎక్కువగా తిన్నట్లయితే కిడ్నీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

Beet Root : నరాల బలహీనత…

డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి బీట్ రూట్ అసలు మంచిది కాదు. డయాబెటిస్ తో బాధపడేవారు బీట్ రూట్ తిన్నట్లయితే నరాల బలహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు బీట్ రూట్ జ్యూస్ తాగినట్లయితే ఫైబర్ కంటెంట్ తగ్గి గ్లైసిమిక్ పెరుగుతుంది.

Beet Root : అలర్జీ సమస్యలు…

Beet Root : బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా…ఈ ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త….!

కొన్ని సందర్భాలలో బీట్ రూట్ ను ఎక్కువగా తీసుకోవడం వలన అలర్జీ సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు గొంతు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.అలాగే బీట్ రూట్ లో నైట్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలో నైట్రిక్ యాసిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున బీట్ రూట్ ను మితంగా తీసుకోవడం మంచిది.

Recent Posts

CSL Recruitment 2025 : 4వ‌, 7వ‌, 10వ త‌ర‌గ‌తి అభ్య‌ర్థుల‌కు కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగావ‌కాశాలు

CSL Recruitment 2025 : కొచ్చిన్ షిప్‌యార్డ్ (CSL)లో ఫైర్‌మ్యాన్, సెమీ స్కిల్డ్ రిగ్గర్ మరియు ఇతర పోస్టుల కోసం…

34 seconds ago

Zodiac Sings : జూన్ నుంచి ఈ రాశుల వారిపై శుక్ర మహాదశ, లక్ష్మీదేవి కటాక్షం… తిరుగు లేదు ఇక…?

Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,శుక్రుడు, ఐశ్వర్యానికి, సంపదకు ఇంకా…

60 minutes ago

Bus : ఛీ..ఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి..? వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

Bus : ఇప్పటి తరం టీనేజర్లలో ప్రేమ అనేది ఓ ట్రెండ్‌గా మారింది. స్కూల్ దశ నుంచే బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌…

10 hours ago

Mibot Ev Car : కొత్త సూప‌ర్ కారు.. మిబోట్ పేరుతో మార్కెట్లోకి లాంచ్.. ఒక్కసారి చార్టీ చేస్తే ఎంత వెళ్తుతుందో తెలుసా..?

Mibot Ev Car : జ‌పాన్ కంపెనీ మిబోట్ పేరుతో మార్కెట్లో కొత్త కారుని లాంచ్ చేయ‌బోతుంది. హిరోషిమా సమీపంలోని…

11 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం పథకం ముందుగా వారికే రుణాలు.. ఆ తర్వాతే వీరికి

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థికంగా తోడ్పాటు కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

12 hours ago

Chiranjeevi Anil Ravipudi : జెట్ స్పీడ్‌లో చిరు- అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. విశ్వంభర ప‌రిస్థితి ఏంటి ?

Chiranjeevi Anil Ravipudi : చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.…

13 hours ago

Bank Loan : బ్యాంకు లోన్ క్లోజ్ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. లేక‌పోతే మీ ప‌ని అంతే..!

Bank Loan : ఇల్లు, విద్య, వాహనం లేదా వ్యక్తిగత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు…

14 hours ago

Hardik Pandya Vs Shubman Gill : హార్ధిక్, గిల్ మ‌ధ్య కోల్డ్ వార్.. బ‌య‌ట‌ప‌డిన వీడియో..!

Hardik Pandya Vs Shubman Gill : ఐపీఎల్ IPL 2025 అంటేనే ఒక్కొక్క‌రిలో క‌సి అలా త‌న్నుకొచ్చేస్తూ ఉంటుంది.…

15 hours ago