Eggs : గుడ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ 5 సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eggs : గుడ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ 5 సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు…!

Eggs : ఆహారంలో కాల్షియం, ఐరన్, విటమిన్లు శరీరానికి పోషకాలు అనేకం ఉండాలంటారు. మరి అవన్నీ ఉండే ఆహారం అంటే వినిపించే సమాధానం గుడ్డు. అసలు రోజు గుడ్డు తినడం వల్ల కలిగే ఎగ్స్ లో ఉపయోగకరమైన గుణాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదం. గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. చాలా మంది తమ రోజును ఎగ్ బ్రేక్ఫాస్ట్ తో ప్రారంభిస్తారు, శరీరానికి ఎంతగానో ఉపయోగకరమైనవి శరీరానికి కావాల్సిన […]

 Authored By jyothi | The Telugu News | Updated on :16 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Eggs : గుడ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ 5 సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు...!

Eggs : ఆహారంలో కాల్షియం, ఐరన్, విటమిన్లు శరీరానికి పోషకాలు అనేకం ఉండాలంటారు. మరి అవన్నీ ఉండే ఆహారం అంటే వినిపించే సమాధానం గుడ్డు. అసలు రోజు గుడ్డు తినడం వల్ల కలిగే ఎగ్స్ లో ఉపయోగకరమైన గుణాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదం. గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. చాలా మంది తమ రోజును ఎగ్ బ్రేక్ఫాస్ట్ తో ప్రారంభిస్తారు, శరీరానికి ఎంతగానో ఉపయోగకరమైనవి శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే గుడ్లలో ఉపయోగకరమైన గుణాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం ప్రమాదకరం. ఈ గుడ్లను అధికంగా తీసుకుంటే కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు గుడ్లు తినడం చాలా హానికరం. చాలామంది చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఎగ్స్ తింటారు.

కొన్నిసార్లు వాటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి శరీరానికి హాని కలిగిస్తుంది. అంతేకాక అనేక వ్యాధులు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ఎగ్స్ ను అధికంగాతీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఇవి తినడం వల్ల కొన్నిసార్లు అజీర్ణం వాంతులు, వికారం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.చలికాలంలో చాలామంది ఎగ్స్ ఎక్కువగా తింటుంటారు. ఆమ్లెట్గా లేదా ఉడకబెట్టిన గుడ్లను కూడా తీసుకుంటారు. నివేదికల ప్రకారం రోజుకు నాలుగు గంటల ఎక్కువ గుడ్లు తినడం శరీరంపై చాలా చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

ఇది గుండె జబ్బులు ప్రేరేపించే ప్రమాదాన్ని పెంచడంతోపాటు శరీరంలో ఇన్సులిన్ రోధకతను కలిగిస్తుంది. ఈ కోడిగుడ్లను అధికంగా తీసుకుంటే మొటిమల సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. గుడ్డు తిన్న తర్వాత హార్మోన్ లో మార్పు కారణంగా కీళ్ల నొప్పుల సమస్య వస్తుంది. ఎక్స్ లో ప్రొజెక్టర్ అని ఉంటుంది. దీనితో పాటు గుడ్డులోని తెల్లసొన లో అల్యూమిని ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం కాదు. దీని కారణంగా అనేక దృశ్య ప్రభావాలు ఉంటాయి. దీనిలో ఉండే మంచి కొలెస్ట్రాల్ కూడా అధికంగా తింటే బాడ్ కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఇలా మారడం వల్ల గుండె సమస్యలు, లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కావున మితంగానే తీసుకోవాలి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది