Eggs : జాగ్రత్త; ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా.? వామ్మో ఈ సమస్యలు తప్పవట..!
Eggs : గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పోషకాల గని అని గుడ్డును అంటారు. ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు వినియోగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. గుడ్డులో విటమిన్-డి, క్యాల్షియం, జింక్, పోలేట్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.అయితే ఈ సమ్మర్ లో గుడ్డు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? లేదా ప్రమాదమా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతూ ఉంది. ఎందుకంటే గుడ్డు వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే సమ్మర్ లో గుడ్డు తినాలా..? వద్దా అని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు.
Eggs : జాగ్రత్త; ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా.? వామ్మో ఈ సమస్యలు తప్పవట..!
అయితే ఈ సమ్మర్ లో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదో.. కాదో.. ఇప్పుడు మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం.. సమ్మర్ సీజన్లో గుడ్లను అధికంగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు; సమ్మర్ లో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి.. ఎందుకంటే దాని అధిక వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పరిమిత పరిమాణంలో తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.. కొలెస్ట్రాల్; గుడ్డులో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉంటుంది. కావున అలాంటి పరిస్థితుల్లో గుడ్డు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి..
Eggs : జాగ్రత్త; ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా.? వామ్మో ఈ సమస్యలు తప్పవట..!
సమ్మర్ లో గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. అందుకే గుడ్లు మితంగా తింటే ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెప్తున్నారు. జీర్ణ సమస్యలు: సమ్మర్ లో గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గుడ్లు తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం కడుపునొప్పి లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కడుపు వేడి పెరుగుతుంది: వేసవిలో గుడ్లు తీసుకోవడం వల్ల కడుపులో వేడి అధికమవుతుంది. ఎందుకంటే గుడ్డు స్వభావం వేడి తత్వం కలిగిస్తుంది. దీన్ని ఎక్కువగా తినడం వలన ముఖంపై మొటిమలు వస్తాయి. ఎసిడిటీ కడుపులో మంట లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గుడ్లు వేసవికాలంలో మితంగా తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు..
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
This website uses cookies.