Eggs : జాగ్రత్త; ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా.? వామ్మో ఈ సమస్యలు తప్పవట..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Eggs : జాగ్రత్త; ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా.? వామ్మో ఈ సమస్యలు తప్పవట..!

Eggs  : గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పోషకాల గని అని గుడ్డును అంటారు. ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు వినియోగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. గుడ్డులో విటమిన్-డి, క్యాల్షియం, జింక్, పోలేట్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.అయితే ఈ సమ్మర్ లో గుడ్డు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? లేదా ప్రమాదమా అనే ప్రశ్న చాలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 April 2024,10:00 am

Eggs  : గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పోషకాల గని అని గుడ్డును అంటారు. ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు వినియోగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. గుడ్డులో విటమిన్-డి, క్యాల్షియం, జింక్, పోలేట్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.అయితే ఈ సమ్మర్ లో గుడ్డు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? లేదా ప్రమాదమా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతూ ఉంది. ఎందుకంటే గుడ్డు వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే సమ్మర్ లో గుడ్డు తినాలా..? వద్దా అని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు.

Eggs జాగ్రత్త ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా వామ్మో ఈ సమస్యలు తప్పవట

Eggs : జాగ్రత్త; ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా.? వామ్మో ఈ సమస్యలు తప్పవట..!

అయితే ఈ సమ్మర్ లో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదో.. కాదో.. ఇప్పుడు మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం.. సమ్మర్ సీజన్లో గుడ్లను అధికంగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు; సమ్మర్ లో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి.. ఎందుకంటే దాని అధిక వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పరిమిత పరిమాణంలో తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.. కొలెస్ట్రాల్; గుడ్డులో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉంటుంది. కావున అలాంటి పరిస్థితుల్లో గుడ్డు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి..

Eggs జాగ్రత్త ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా వామ్మో ఈ సమస్యలు తప్పవట

Eggs : జాగ్రత్త; ఈ వేసవిలో గుడ్డు తింటున్నారా.? వామ్మో ఈ సమస్యలు తప్పవట..!

Eggs : మూత్రపిండాలపై ఎఫెక్ట్

సమ్మర్ లో గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. అందుకే గుడ్లు మితంగా తింటే ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెప్తున్నారు. జీర్ణ సమస్యలు: సమ్మర్ లో గుడ్లు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గుడ్లు తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం కడుపునొప్పి లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కడుపు వేడి పెరుగుతుంది: వేసవిలో గుడ్లు తీసుకోవడం వల్ల కడుపులో వేడి అధికమవుతుంది. ఎందుకంటే గుడ్డు స్వభావం వేడి తత్వం కలిగిస్తుంది. దీన్ని ఎక్కువగా తినడం వలన ముఖంపై మొటిమలు వస్తాయి. ఎసిడిటీ కడుపులో మంట లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గుడ్లు వేసవికాలంలో మితంగా తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది