Feet : ఈ దయానందన జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీటి కారణాలు మనం తినే ఆహారం కావచ్చు.. ఉండే విధానం కావచ్చు.. ఏదైనా అయి ఉండవచ్చు.. అయితే కొన్ని వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి యూరిక్ యాసిడ్. ఈ సమస్య వచ్చిందంటే కాళ్లలో నొప్పులతో ఇబ్బంది పడవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల చాలా ప్రమాదకరం. దీనివలన నరకం చూడవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ కు అధిక కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. దాంతో దీర్ఘకాలం పాటు ఇబ్బంది పడవలసి వస్తుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. వాటిని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవడం వలన మంచి ఉపశమనం పొందవచ్చు. అయితే పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలు ద్వారా మొదటి దశలోని అధిక యూరిక్ యాసిడ్ ఉన్నట్లు గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..
శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ ఆసిడ్ అనేది ప్యూరిన్ అనే పదార్థం. దీన్ని విచ్చిన్నం ద్వారా ఏర్పడిన రసాయనం. ఇది ఆరోగ్యానికి అవసరమే కాకుండా ప్రమాదకరం కూడా. ఇది మీ శరీరంలో ఎంత ఉందో అనేదానిపై ఆధారపడి ఉంటుంది. తగిన పరిమాణంలో ఉంటే ప్రమాదం ఉండదు. అయితే ఇది అధికమైతే ప్రమాదం తప్పదని నిపుణులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు యూరిక్ యాసిడ్ పరిమాణం అధికంగా ఉంటే మూత్రపిండాలలో రాళ్లు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు.. కొన్ని పరిశోధనలు దీంతో ఎక్కువగా గుండె వైపల్యం, రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్తో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తికి మధుమేహం స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచే కొన్ని అంశాలు ప్రమాదకర వైద్య పరిస్థితికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. కావున ఇటువంటి సమయంలో ఈ ప్రమాదాలను నివారించడానికి అధిక యూరిక్ యాసిడ్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా అవసరం.
-పాదాల కింది భాగంలో ఉదయంవేళలో నొప్పి.. మోకాలి నొప్పి..
-చీల మండ నుండి మడమ వరకు నొప్పి..
-కాలి బొటనవేలు నొప్పి.. బొటనవేలు వాపు..
శరీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కీళ్లలో దృఢత్వం, చుట్టుపక్కల చర్మం ఎర్రబడడం, మూత్రంలో రక్తం, తరచుగా మూత్ర విసర్జన, జనీంద్రియ ప్రాంతం నుండి నడుము వరకు నొప్పి అలసట లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి.. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు ఇవే: అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్ అనేది మూత్రపిండాల ద్వారా బయటికి వెళ్ళని రసాయన ఉత్పత్తి ఒక వ్యక్తి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు లేదా డయూరీటిక్స్ తీసుకున్నప్పుడు ఇది సహజంగా జరుగుతుంది.
ఇది కాకుండా అధిక యూరిక్ యాసిడ్ కు కారణాలు ఎక్కువగా సోడా, ప్రాక్టోజ్ ఉన్న ఆహారాలు తీసుకోవడం అధిక రక్తపోటు రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు మూత్రపిండాల సమస్యలు లుకేమియా, మెటబాలిక్ సిండ్రోం, ఊబకాయం ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలవినియోగం అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉండాలి.? ఆర్థరైటిస్ నిపుణుల అభిప్రాయం ప్రకారంగా యూరిక్ యాసిడ్ సహజంగా పురుషులలో7 మిల్లి గ్రాముల డేసి లీటర్స్.. మహిళల్లో ఆరు ఎంజి డి ఎల్ కంటే అధికంగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ గా పరిగణిస్తారు..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.