Acidity Gas : ఎసిడిటీ, గ్యాస్ ను ఏ మందు లేకుండా పూర్తిగా దూరం చేస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acidity Gas : ఎసిడిటీ, గ్యాస్ ను ఏ మందు లేకుండా పూర్తిగా దూరం చేస్తుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :13 September 2023,7:00 am

Acidity Gas : ఎసిడిటీ అండ్ గ్యాస్ అవునండి ఇది కూడా ప్రతి ఒక్కరికి చాలా పెద్ద సమస్యలాగా మారిపోయింది. చిన్నపిల్లలు తీసుకొని పెద్ద వాళ్లదాకా ప్రతి ఒక్కరికి ఇది ఎక్కువగా ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కానించి కూడా పొట్లో మంట తపన గుండెల్లో పెయిన్ వస్తునట్టుగా ఎదో చ పట్టేసినట్టుగా అన్నట్టుగా అంటారు. అదంతా ఏంటి అని అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. అయితే ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇది ఫామ్ అవకుండా మనం చాలా హ్యాపీ లైఫ్ ని డిలీట్ చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం… అలాగే ఒక హోమ్ రెమిడి ఈ రెండిటి గురించి మనం దీంట్లో తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం ఏదైతే ఉందో స్పైసీ ఫుడ్ అనేది తీసుకోవడం అవును ఫ్రెండ్స్ చాలా మందికి చాలా స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటుంటారు. ప్రతి ఒక్క దానికి ఒక లిమిట్ అనేది ఉంటది. మన బాడీ కూడా అబ్జర్వ్ చేసుకుని బట్ ఈవెన్ మనం ప్రతి రోజు స్పైసి ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటే దాని మూలాన మనకి ఆసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయ్.. అసిడిటీ రూపం అనేది అది తీసుకుంటుంది.

అప్పుడు కూడా గ్యాస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక మూడోది ఎవరికైతే కాలి పొట్టన వాళ్ళకి కాఫి,టీ లు తాగే అలవాటు ఉంటదో అటువంటి వాళ్లకు కూడా ఎక్కువగా ఆసిడ్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మొట్టమొదటి బ్రీతింగ్ టెక్ ఇది చాలా యూజ్ఫుల్ అండ్ చాలా సింపుల్ ప్రతిఒక్కలు ఎక్కడైనా సరే చేయొచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందే మొట్టమొదటి మీరు ప్రశాంతంగా ఒక ప్లేస్ లో మీరు ఏ కంఫర్ట్ జోన్ లో ఉంటారో ఆ పొజిషన్లో మీరు కూర్చోండి కుర్చీ మీదైనా నేల మీద ఉంటే ఆ విధంగా కూర్చోండి. నాలుక ఏదైతే ఉంటుందో దాన్ని రెండు సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని రౌండ్ గా మీరు మీ నాలికను పెట్టుకొని ఒక చిన్న హోల్ లాగా మీ నోట్లో నుంచి కనబడుతుంది అనమాట.. సో మీరు అలా పెట్టుకొని నాలికతోనే ఆ హోల్ నుంచే మీరు శ్వాస అనేది లోపలికి ఇన్హేల్ చేసుకోవాలి. ఎంతసేపైతే మీరు ఇన్హేల్ చేసుకోగలుగుతారో అంత సేపు న ట్విస్ట్ చేసి అలాగే ముక్కు నుంచి దాన్ని ఎక్స్చేల్ అనేది మీరు చేయాలి. నాలిక నుంచి లోపలికి అబ్సర్వ్ చేయాలి. ముక్కులో నుంచి బయటికి పంపించాలి.

Eliminates acidity gas completely without any medicine

Eliminates acidity gas completely without any medicine

ఈ విధంగా మీరు కాసేపు చేస్తే మీరే ఫీల్ అవుతూ ఉంటారు. మీ త్రోట్ కానించి తీసుకొని మీ బార్ ఫుట్ పై ఏదైతే ఉంటుందో అక్కడ చాలా కూల్ ఏది అనేది పాస్ అవుతున్నట్టుగా మీకు ఫీలింగ్ అనేది వస్తుంది. సో మీకు గుండెల్లో ఉండే మంట తపన ఏదైతే ఉంటుందో అదంతా మీకు ప్రశాంతంగా అది తగ్గిపోతుంది. చాలా కూల్ ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. ఇక రెండవ చిట్కా. హోమ్ రెమిడీ ఏంటి అని అంటే వాము వాము ఎంత మంచిగా వర్క్ చేస్తుందంటే డైజేషన్ కి అంత బాగా వర్క్ చేస్తుంది. ఒక స్పూన్ వాము పెద్ద టీ స్పూన్ కాకుండా స్మాల్ స్కూల్ వాము తీసుకోండి. దాని లైట్ గా రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత దాంతోపాటు చిటికెడు నల్ల ఉప్పు కలుపుకొని చక్కగా నోట్లో వేసేసుకొని నవల కలిగితే నవలండి. లేదంటే మింగేసి ఒక గ్లాస్ వాటర్ దాంతోపాటు తీసేసుకోండి.

అబ్బబ్బ ఎంత మంచి రిజల్ట్ వస్తదంటే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బట్ వాము దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అది హీట్ గా ఉంటది. అంటే వేడి తత్వం కలిగి ఉంటుంది. సో అది తీసుకుంటే మనకు ఇంకా ప్రాబ్లం అని చెప్పేసి అంటారు. ఎవరికైతే ఆల్రెడీ బాడీ అనేది బాగా వేడి తత్వం కలిగి ఉండదో అటువంటి వాళ్ళు దీన్ని కాస్త క్వాంటిటీ అనేది తగ్గించుకొని తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎండాకాలమా చలికాలం వర్షాకాలం అనేది లేదండి మీరు 365 డేస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనితో మంచి రిసల్ట్ కనబడుతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది