Eye Sight Increase Remidis ఒక్క రాత్రిలో కంటి చూపును అమాంతం పెంచే అద్భుతమైన రెమిడి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eye Sight Increase Remidis ఒక్క రాత్రిలో కంటి చూపును అమాంతం పెంచే అద్భుతమైన రెమిడి…

Eye Sight Increase Remidi  మనం కంటి సమస్యలు వాటి నివారణ.. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి. అలాగే కంటి సమస్యలు రావడానికి గల కారణాలను ఏ వయస్సు వారికి ఎటువంటి కంటి సమస్యలు వస్తాయి. అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వయసు పైబడ్డ వారి కాదు.. వయసులో ఉన్న వారిని కాదు అందరినీ వేదించే సమస్య కంటి సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిన పెద్దవాళ్ల వరకు కూడా ముఖంపై ఉండే కళ్ళజోడు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :30 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Eye Sight Increase Remidi ఒక్క రాత్రిలో కంటి చూపును అమాంతం పెంచే అద్భుతమైన రెమిడి

  •  Eye Sight Increase Remidi In Telugu...

  •  మనం కంటి సమస్యలతో ఎంతగా ఇబ్బంది పడుతున్నాము అని.. అసలు మన కంటికి సంబంధించి ఎన్ని రకాల రుగ్మతలు ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలి? అలాగే ఎటువంటి చికిత్సలు తీసుకోవాలి.

Eye Sight Increase Remidi  మనం కంటి సమస్యలు వాటి నివారణ.. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి. అలాగే కంటి సమస్యలు రావడానికి గల కారణాలను ఏ వయస్సు వారికి ఎటువంటి కంటి సమస్యలు వస్తాయి. అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వయసు పైబడ్డ వారి కాదు.. వయసులో ఉన్న వారిని కాదు అందరినీ వేదించే సమస్య కంటి సమస్య. స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిన పెద్దవాళ్ల వరకు కూడా ముఖంపై ఉండే కళ్ళజోడు చెబుతుంది. మనం కంటి సమస్యలతో ఎంతగా ఇబ్బంది పడుతున్నాము అని.. అసలు మన కంటికి సంబంధించి ఎన్ని రకాల రుగ్మతలు ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలి? అలాగే ఎటువంటి చికిత్సలు తీసుకోవాలి. ఇటువంటి సింటమ్స్ కనిపించినప్పుడు ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా.. అలాగే కంటి చూపు మెరుగవ్వడం కోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అనే విషయాలు పూర్తిగా చూద్దాం.. ముందుగా కంటి రుగ్మతల గురించి తెలుసుకుందాం. మనకి కంటి లోపల చాలా భాగాలు ఉంటాయి. ఆయా భాగాలకు సోకే రుక్మతలన్నిటిని కంటి రుగ్మతలు కింద పరిగణిస్తారు. కళ్ళు పొడి మారడం, కండ్ల కలకల,కుమా మాక్యులర్, రీజనరేషన్, డయాబెటిక్, రెటినోపతి, కంటి శుక్లాం, కంటిచూపు బలహీనపడడం, మెల్లకన్ను ,దృష్టి కోల్పోవడం అనేది కంటికి సంబంధించిన రుగ్మతలు. ఒకసారి కంటి పరీక్ష చేయించుకుని కంటి లోపల భాగాలు ఎలా ఉన్నాయో.. ఒకసారి తెలుసుకోవడం చాలా మంచిది.

మన ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో ఒక చక్కని రెమిడీ చెబుతాను. ఇది మీరు రెగ్యులర్ గా కనుక యూస్ చేస్తే కంటికి సంబంధించిన ఏ సమస్యలు కూడా రాకుండా మీ కళ్ళను మీరు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మరి ఆ రెమిడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం.. 4 బాదం గింజలు తీసుకుని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టండి. అలా నానిన బాదం గింజల పొట్టు తీసి చిన్న రోట్లో వేసి మెత్తగా ముద్దల చేయండి. ఈ బాదం కంటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్, మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటిని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. మంచి జ్ఞాపకశక్తి కూడా వస్తుంది. అలాగే అనేక రకాల రోగాల బారి నుంచి కూడా కాపాడుతుంది ఈ బాదాం. ఇప్పుడు మన రెండవ ఇంగ్రిడియంట్ మిరియాలు. అనేక రకాల ఆయుర్వేద మందుల్లో మిరియాలను విరివిగా వాడుతూ ఉంటారు. వీటిలో ఉండే అద్భుతమైన పోషకాలు కంటిచూపులు మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఒక ఐదు వరకు మిరియాలు తీసుకుని ఇవి కూడా వేసి బాగా దంచి మెత్తగా ముద్ద చేయండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకోబోయే మూడవ ఇంగ్రిడియంట్స్ పట్టిక బెల్లం పట్టిక బెల్లం కేవలం రుచికి మాత్రమే కాకుండా మన శరీరానికి చాలా చలువను కలిగిస్తుంది.

అలాగే శరీరానికి పుష్టిని కూడా కలిగిస్తుంది. పట్టిక బెల్లం నీరసాన్ని పోగొట్టి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అలాగే కంటిచూపు సమస్యలు కూడా పటిక చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పటికను ఒక స్పూన్ వరకు తీసుకొని ఈ చిన్న రోట్లో వేసి బాగా మెత్తగా దంచండి. కంటి చూపులు మెరుగుపరచడంలో నూటికి నూరు శాతం హెల్ప్ చేస్తాయి. పాలల్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ పాలను మనం తయారు చేసి పెట్టుకున్న బాదం పట్టిగా అలాగే మిరియాల పేస్టుని ఈ గోరువెచ్చని పాలలో వేసి బాగా కలపండి. ఫ్రెండ్స్ కంటి చూపు మెరుగుపరిచే అద్భుతమైన రెమిడి తయారు అయిపోయింది. ఇక ఈ పాలను ప్రతిరోజు ఉదయం మాత్రమే తీసుకోవాలి. మీకు కుదిరితే రోజుకు రెండుసార్ల తీసుకుంటే అనేక రకాల కంటి సమస్యలను కూడా మన కంటిని కాపాడుకోవచ్చు. కంటి చూపు మెరుగుపడే కొన్ని ఆకుకూరలు, కూరగాయలు పళ్ళు కూడా తీసుకోవడం చాలా ఉత్తమం. కంటి చూపు సమస్యలు ఉన్నవారు మునగాకు, పాలకూర ఎక్కువగా తీసుకోండి. అలాగే విటమిన్ ఏ అధికంగా ఉండే క్యారెట్ ని కూడా తీసుకుంటూ ఉండండి. పండ్ల విషయానికి వస్తే బొప్పాయి, కర్బూజా తీసుకోండి. ఇలా తరుచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ కంటిని గురించిన శ్రద్ధ వహిస్తూ తగినంత ఆహారం అలాగే కంటికి సంబంధించి ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మీ భవిష్యత్తులో కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది