Chiken Facts చికెన్ తినే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి…
Chiken Facts ఒకప్పుడు మన ఇంటి చుట్టూనే మనం పెంచుకునే కోళ్లు తిరుగుతూ ఉండేవి. ఏది పడితే అది తింటూ చాలా బలంగా పెరిగే వీటిని మనం నాటు కోళ్లు అని పిలుస్తాము. ఈ కోళ్లు తిన్నప్పుడు అంటే ఆ రోజుల్లో అన్నమాట.. ఎలాంటి రోగాలు వచ్చేవి కాదు. లొట్టలు వేసుకొని పచ్చి మాంసాన్ని కూడా పల్లెటూర్లలో వాళ్ళు కాల్చుకుని మరి తినేసేవారు. కానీ చికెన్ యొక్క వినియోగం పెరుగుతున్న కొద్ది శక్తి లేనట్టుగా ఉంటున్నాయి. అందుకోసం […]
ప్రధానాంశాలు:
చికెన్ తినే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి
Chiken Facts In Telugu
చికెన్ యొక్క వినియోగం పెరుగుతున్న కొద్ది శక్తి లేనట్టుగా ఉంటున్నాయి. అందుకోసం వాటికి కొన్ని రకాల మందులు ఇచ్చి పెంచడం మొదలుపెట్టారు.
Chiken Facts ఒకప్పుడు మన ఇంటి చుట్టూనే మనం పెంచుకునే కోళ్లు తిరుగుతూ ఉండేవి. ఏది పడితే అది తింటూ చాలా బలంగా పెరిగే వీటిని మనం నాటు కోళ్లు అని పిలుస్తాము. ఈ కోళ్లు తిన్నప్పుడు అంటే ఆ రోజుల్లో అన్నమాట.. ఎలాంటి రోగాలు వచ్చేవి కాదు. లొట్టలు వేసుకొని పచ్చి మాంసాన్ని కూడా పల్లెటూర్లలో వాళ్ళు కాల్చుకుని మరి తినేసేవారు. కానీ చికెన్ యొక్క వినియోగం పెరుగుతున్న కొద్ది శక్తి లేనట్టుగా ఉంటున్నాయి. అందుకోసం వాటికి కొన్ని రకాల మందులు ఇచ్చి పెంచడం మొదలుపెట్టారు. ఇలా మందు నుంచి పెంచే కోళ్లలో మామూలు నాటు కోళ్లలో ఉన్నటువంటి పోషకాలు అలాంటి కోళ్లు తింటే మనకు ఆరోగ్యం అనుకుంటే అది పొరపాటే..ఎక్కడలేని అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఈ ఫారం కోళ్ల కారణంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని..
ఈ ఫారం లో పెంచే కోళ్లకు ఒక రకమైన హార్మోనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల చాలా తక్కువ టైంలోనే మంచి బలంగా హైట్ గా పెరిగిపోతాయి. అవి తినే మనకు ఒంటినిండా జబ్బులు వస్తున్నాయి కదా.. ఒక 26 సంవత్సరాల వయస్సున్న కుర్రాడికి ఈ ఫారం చికెన్ తిన్న తర్వాత అతని హార్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయట. ఇలాంటి విషయాలు చెప్పుకోవాలంటే చాలానే జరుగుతున్నాయి. కానీ ఏది మన దృష్టికి రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది. అంటే ఈ ఫారం కోళ్లలో వాడే కొన్ని రకమైన హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు. కోళ్లు ఆ టాబ్లెట్స్ తింటాయి. అవి బలంగా పెరిగాక.. చంపేసి అమ్మేస్తారు. అవి తిన్న మన మీద ఆ టాబ్లెట్స ప్రబావం అనేది పడుతుంది. కొంచెం మార్పులు రావడం మొదలవుతాయి. ఈ రకమైన మార్పులు అందరిలోనూ వస్తాయి అనే గ్యారెంటీ మాత్రం లేదు. అయితే చాలామందికి మాత్రం చాలా రకాల మార్పులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది ప్రాణులకు మనుషులకు పర్యావరణానికి కూడా హానికారమే వైద్యులు ఫైనాన్స్ స్టేజిలో వాడే యాంటీబయాటిక్ అని కూడా అంటున్నారు. ఇది మన శరీరాన్ని అసిస్టెంట్ గా మార్చేస్తుంది. 1940 నుండి కోళ్లకు చాలా తక్కువ ఫీడ్ ఇచ్చినప్పటికీ వాటి శరీరాన్ని బరువును వేగంగా పెంచడానికి ఆర్సినిక్ అనే రసాయనాన్ని వాడటం మొదలుపెట్టారు. దీని వలన చాలా తక్కువ ఆహారం పెట్టిన కూడా చాలా బరువుగా పెరుగుతాయి. యజమాని ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. దీనిని తయారు చేసినట్టుగా ఒక నివేదికలో చెప్పారు. దీనివల్ల ఆ మట్టిలో పెరిగే ప్రతి వాటిలో కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైన వివిధ రకాల రసాయనాలు వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం పర్యావరణం అవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు ఇకనైనా ఈ నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనలో చాలామందికి ఈ విషయాలు తెలివి కదా ఇలాంటి బయోటిక్స్ వాడతారు అని.. అవి తింటే మనకి ఆరోగ్యం చెడిపోతుంది.