Fertility Food : ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నాలు చేసే అలసిపోయారా… అయితే వీరి కోసమే ఈ ఆహారాలు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fertility Food : ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నాలు చేసే అలసిపోయారా… అయితే వీరి కోసమే ఈ ఆహారాలు…?

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Fertility Food : ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నాలు చేసే అలసిపోయారా... అయితే వీరి కోసమే ఈ ఆహారాలు...?

Fertility Food : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వివాహం జరిగిన తరువాత మొదట కోరిక తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ అదృష్టాన్ని చాలామంది కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారు. దీనికి గల కారణం తీసుకునే ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పుల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు త్వరగా సంతానం కలగాలంటే ఈ రకమైన ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీకు అమ్మ, నాన్న అని పిలిపించుకునే అదృష్టానికి నోచుకుంటారు. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే సంతానం కలుగుతుందో తెలుసుకుందాం…

Fertility Food ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నాలు చేసే అలసిపోయారా అయితే వీరి కోసమే ఈ ఆహారాలు

Fertility Food : ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నాలు చేసే అలసిపోయారా… అయితే వీరి కోసమే ఈ ఆహారాలు…?

ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. ఏ జీవులైనా సరే సంతానోత్పత్తి సృష్టికి ఒక అర్థం ఉంటుంది. ప్రపంచం పెరగాలన్న ప్రతి ఒక్క జంటకి సంతానం కలగాల్సిందే. లేదంటే సృష్టే ఆగిపోతుంది. అయితే వివాహం జరిగిన ప్రతి అమ్మాయి కూడా అమ్మ కావాలని కోరుకుంటుంది తన పుట్టిన బిడ్డ చిట్టి పొట్టి మాటలతో అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉంటుంది.కొంతమందికి సంతానలేని సమస్య లేని వారికి ఎంతో బాధ ఉంటుంది. అయితే కొందరికి సంతానం కలగకపోవడం చాలా బాధాకరం. అమ్మ అనే పిలుపుకి దూరమవుతున్నారు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఆహారాలను తింటే సంతానం కలుగుతుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలో, నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…

Fertility Food  ఓట్స్ :

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బరువు పెరుగుతున్నారని ఉద్దేశంతో కూడా ఈ మీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఇది బరువు తగ్గించుట కొరకు మాత్రమే కాదు సంతానోత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిని భుజించవచ్చు. అయితే, 8 నుంచి 12 గ్రాముల వరకు ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎక్కువ తినడాన్ని తగ్గిస్తుంది. అయితే సంతానం కోసం ఎదురుచూస్తున్నారు వారు తమ డైట్లో తప్పక ఓట్స్ ని చేర్చుకోవాలట.దీనిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పప్పులు : ప్రోటీన్ అందించడంలో పప్పులు ముందు స్థానంలో ఉంటాయి. ఎందుకంటే ఇవి డైట్లో చేర్చుకున్నట్లైతే, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అంటున్నారు నిపుణులు. రోజుకి 100 గ్రాముల చిక్కుళ్ళు తీసుకుంటే దీనివలన శరీరానికి 12 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ అందుతుందట.

ఫ్రూట్స్ : పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే మాత్రం ప్రతిరోజు ఒక పండు తినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల నా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరానికి కావలసిన శక్తి కూడా తక్షణమే అందుతుంది.

నట్స్, సీడ్స్ : సీడ్స్ నట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటుంది దీనిని పిల్లల కోసం వినియోగిస్తే వారు రోజు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు,ప్రతి రోజు గుప్పెడు నడుస్స్, స్వీట్స్ తీసుకోవాలట.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది