Immunity Power Increase : కరోనా వైరస్ కల్లోలం మళ్లీ మొదలైంది. దేశంలో రోజురోజుకూ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, ఈ మహమ్మారి బారిన పడి జనం ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించాయి. కాగా, చికిత్స కంటే నివారణే మేలు అన్న ఉద్దేశంతో చాలా మంది ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రకారంగా పోషకాహార నిపుణులు తెలిపిన ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసే ఫుడ్ రెసిపీ గురించి తెలుసుకుందాం.
హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే కొవిడ్ వైరస్ తొందరగా అటాక్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచే సహజ సిద్ధమైన ఆహార పదార్థాలతో కూడిన ఈ రెసిపీ తయారు చేసుకుని తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. కరోనా మహమ్మారి వలన జనంలో హెల్త్ పై కాన్షియస్ నెస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థం తయారీ విధానమిదే.. పసుపు కొమ్ములు, క్యారెట్లు, అల్లం ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకుని మిక్సి పట్టాలి. ఆ తర్వాత అవసరం మేరకు అందులో కొంత నీరు తగు మేరకు పోసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. అంతే ఫుడ్ రెసిపీ రెడీ..
ఈ జ్యూస్‌ను ప్రతీ రోజు మార్నింగ్ టైమ్స్‌లో తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకోవడం వలన హ్యూమన్ బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది. వంటింట్లో ఉండే దివ్య ఔషధం అయిన పసుపు గురించి అందరికీ తెలుసు. ఇందులోని యాంటీ వైరల్, ఫంగల్, బ్యాక్టిరియల్ లక్షణాలు హెల్త్ కు చాలా ఉపయోగపడతాయి. ఇక క్యారెట్ లో ఉండే విటమిన్ సి హెల్త్ కు చాలా కావాల్సినది. అల్లంలో ఉండేటువంటి ఔషధగుణాలు సీజనల్ డిసీజెస్ బారిన పడకుండా కాపాడుతాయి. దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకుగాను ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.