Good News : క్యాన్సర్ రోగులకు ఒక శుభవార్త… ప్రభుత్వం చొరవతో చౌకగా తగ్గిన మందుల రేటు…!
ప్రధానాంశాలు:
Good News : క్యాన్సర్ రోగులకు ఒక శుభవార్త... ప్రభుత్వం చొరవతో చౌకగా తగ్గిన మందుల రేటు...!
Good News : మనదేశంలో రోజురోజుకీ క్యాన్సర్ వ్యాధుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి గల కారణం మారిన జీవన విధానం,వాతావరణంలో మార్పులు వలన రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్యాన్సరు వయసుతో సంబంధం లేకుండా విజృంభిస్తుంది. ఈ క్యాన్సర్ కు ట్రీట్మెంట్ అందించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. శరీరంలో అధికంగా పెరిగే క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను కొనుగోలు చేయటం అనేది సామాన్యులకు భారంగా నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో… క్యాన్సర్ రోగులకు కేంద్రం కొంత ఊరటను కలిగించింది. ఎక్కువ ఖర్చుతో కూడిన ఈ క్యాన్సర్ వ్యాధికి గొప్ప ఉపశమనమును కలిగించింది. మూడు రకాల క్యాన్సర్ సంబంధిత మందులపై కష్టం డ్యూటీ ని తొలగిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్సభలో ప్రకటించింది. ఫార్ములేషన్లపై బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీ ( బి సి డి ) నీ సున్నా కి తగ్గించినట్లు కేంద్రం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఆంటీ క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టి రేట్లను 12% నుంచి 5 % కి తగ్గించమని కేంద్రం నోటిఫికేషన్లను జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లకు అనుగుణంగా ఈ మందులు తయారీదారులు ఈ మందులపై ఎంఆర్పిని తగ్గించారని… ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫ్రైసింగ్ అథారిటీ ( ఎన్ పి సి ఎ ఐ ) కి సమాచారాన్ని అందించారని ఆమె చెప్పారు.
Good News 3 క్యాన్సర్ నిరోధక ఔషధాల పై
ట్రాస్టు జూమాబ్ డేరక్స్ టేకాన్,ఒసిమెట్టినిబ్, దుర్వాలు మాబ్ ఔషధాలపై తయారీదారులు గరిష్ట రిటైల్ ధర ( ఎం ఆర్ పి ) నీ తగ్గించడం ప్రారంభించారని… ఇటువంటి ప్రయోజనంను క్యాన్సర్ బాధితులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు శుక్రవారం పార్లమెంటుకు తెలియజేసింది. Gst రేట్లలో తగ్గింపు, కష్ట, సుఖాల నుంచి మినహాయింపు కారణంగా ట్రస్ట్ జుమాబ్ డెరక్స్ టేకాన్, ఓసి మెర్టినిబ్, దుర్వాలు మాబ్ ఔషధాలపై mrp తగ్గించాలని కంపెనీలు ఆదేశిస్తూ nppa మెమోరాoడం జారీ చేసింది. తద్వారా తగిన పనులు,సుఖాలుప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి… మందుల ధరలో వచ్చిన మార్పు కి సంబంధించిన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని సూచించారు. క్యాన్సర్ బాధితులకు మందులకు అయ్యే ఖర్చును కేంద్రం తగ్గించడానికి..
మెడిసిన్స్ ను అందుబాటులో వచ్చేలా సులభతరం చేయటానికి ప్రభుత్వం మూడు క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించింది. ఈ మూడు క్యాన్సర్ ఔషధాలపై ప్రభుత్వం జీఎస్టీ రేటును 12%-5%తగ్గించింది. ట్రాస్టజుమాబ్ దేరుక్సటెకన్ బ్రెస్ట్ క్యాన్సర్ కు ఉపయోగిస్తున్నారు. ఓసిమెర్తినిబ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ఉపయోగిస్తారు. దుర్వాల్మబ్ ఊపిరితిత్తుల క్యాన్సర్, పిత్తావాహిక క్యాన్సర్ రెండిటికి ఉపయోగిస్తారు. భారతదేశంలో క్యాన్సర్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల లానెస్ ట్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 2019లో సుమారు 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు 9.3 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఆశయాలు రెండవ ప్రమాదకారి వ్యాధిగా క్యాన్సర్ మారింది.good news for cancer patients the rate of cheap medicines has been reduced by the government initiative