
good or bad drinking rain water
Rain Water : నిజానికి అసలు వర్షపు నీరును తాగవచ్చా లేదా అని మనకు డౌవ్ట్ వస్తుంది . సందేహమేమి లేదు నిభ్యంతరంగా తాగవచ్చు . వర్షపు నీరు చాలాస్వచ్ఛమైన నీరు . ఫీల్టర్ నీరు అంత స్వచ్ఛమైన నీరు గా పరిగణించడమైనది . ఈ వర్షపు నీటిలో కోన్ని మినరల్స్ ఉన్నాయి . ఈ వర్షపు నీరు వలన చేరువులు , వాగులు , వంకలు, జలాశయాలు ,నదులు, కాలవలు వంటి వన్ని నిండి పోంగి పోరలుతాయి . తత్ఫలితంగా మనకు కాలవలు ద్వారా , నదుల ద్వారా ప్రవహించి వ్యవసాయంనకు మరియు సమస్థ జీవరాశులకు త్రాగుటకు ఎంతో సహయ పడుతుంది . ఈ వర్షపు నీరు . ఈ నీటిని పల్లే ప్రాంతాల వారు ఎక్కువగా తాగవచ్చు . ఎందుకు అనగా ప్రకృతి పచ్చదనం . మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి . సీటి ప్రాంతాల వారు వర్షపు నీరును అసలు త్రాగరాదు . కారణం ఎక్కువ పోల్యూషన్ ఉండటం వలన ఈ వర్షపు నీరు కలుషితం అవుతుంది .కాబట్టి త్రాగరాదు . కాలుష్యం లేని చోట పడిన వర్షపు నీటిని సేకరించిటి తాగవచ్చు.
good or bad drinking rain water
Rain Water : ఈ వర్షపు నీరును తాగడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి . ఈ నీటిని డీజిటల్ వాటర్ , ఆర్ వో వాటర్ అంత స్వచ్ఛంగా , దినికి సమాన పీహెచ్చ్ స్థాయిలు ఉంటాయి . అందు వలన ఈ వర్షపు నీరు ఆల్కాలైన్ వాటర్ గా పనిచేస్తాయి .వర్షపు నీరు వలన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఈ నీళ్ళను తగాడం వల్ల శరిరంలోని వ్యర్థాలు బయటకు వేళ్ళి పోతాయి . శరిరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. వర్షపు నీళ్ళను తాగడం వలన క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు . వర్షపు నీరు యాంటి ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి .దినివలన ఫ్రీ రాడికల్స్ నాశనం అవుతాయి . కణాలు సురక్షితంగా ఉంటాయి . ఉదయాన్నే పరగడపున రెండు లేదా మూడు టీ స్ఫూన్ ల వర్షపు నీటిని తాగడం వలన జీర్ణాశంలోని పిహెచ్చ్ స్థాయిలు . మెరుగు పడతాయి . దింతో అసిడిటీ , అల్సరులు తగ్గుతాయి .
good or bad drinking rain water
వర్షపు నీటితో తల స్థాన్నం చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి . దుమ్ము , దూళి తోలగిపోతాయి .చర్మం సురక్షితంగా ఉంటుంది . మొటిమలు , మచ్చలు తగ్గుతాయి .ఈ నీటితో బట్టలు ఉతకడం వలన బట్టలు తేల్లగా మేరుస్తాయి .ఇలా వర్షపు నీటిని ఉపయోగించుకోవచ్చు .
వర్షపు నీటిని నేరుగా త్రాగ వద్దు . వేడిచేసి చల్లార్చి ఆ తరువాత సేవించాలి .దింట్లో ఎమైనా సూక్ష్మ జీవులు ఉంటే వేడి చేయడం వలన అవి నశిస్తాయి. వర్షపు నీటిని ఇండ్లల్లో సూరి నీళ్ళు అలటారు . వీటిని ఇంటి పై కప్పు బాగంనుంచే క్రిందికి వచ్చే నీటిని బకెట్లలలో పడతారు .అలా పట్టిన వాటిని మాత్రం తాగకూడదు .
good or bad drinking rain water
ఈ నీరు పరిశుభ్రం గా ఉండవు కాబట్టి . బహిరంగ ప్రదేశం అంటే ఇంటి బయట పైనుంచి వస్తున్న వర్షపు నీటిని నేరుగా సేకరించి వేడి చేసి తాగాలి . అప్పుడే మనకు ఆరోగ్యంకు ఎటువంటి హని కలుగదు . పటాణాలలో మాత్రం వర్షపు నీటిని సేకరించి తాగకండి .
ఇది కూడా చదవండి ==> పాలను ఎక్కువగా మరిగిస్తున్నారా…. అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
ఇది కూడా చదవండి ==> రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గితే ఏం చేయాలి? ఏ ఫుడ్ తీసుకుంటే కౌంట్ పెరుగుతుంది?
ఇది కూడా చదవండి ==> రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
ఇది కూడా చదవండి ==> ఈ అలవాట్లు మీకు ఉంటే.. పొగతాగడం కన్నా ఎక్కువ ప్రమాదం.. అవేంటో వెంటనే తెలుసుకోండి
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.