Milk: పాలను ఎక్కువగా మరిగిస్తున్నారా…. అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
Milk: గృహిణులు పాలను పదే పదే మరిగిస్తుంటారు . కారణం పాలు బాగా మరిగిస్తే రుచిగా ఉంటాయని బాగా మరిగిస్తారు . అలాగే పెరుగు కూడా మంచి రుచిని ఇస్తుందని బావిస్తారు .బాగా మరిగించిన పాలు తోడు పెట్టడం వలన వెన్నెను కూడా బాగా వస్తుంది . ఎందుకంటే పాలలో మనకు అవసరమ్యే పోషకాలు కాల్షియం , ప్రోటిన్లు , విటమిన్లు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి . రోజు ఉదయం, సాయంత్రం లేదా రాత్రి నిద్రించే ముందు పాలను తాగుతాము . పాలను తాగడం వలన మన శరిరం దృఢంగా మరియు ఆరోగ్యంగా తయారవుతుంది . మనకు సంపూర్ణ పోషణను అందిస్తుంది . పాలను మరిగించే విషయంలో కోన్ని పోరపాట్లు చేస్తుంటారు. కాని పాలను అలా ఎక్కువసేపు మరిగించకుడదు.

health tips in over and over boiling milk then you should know
పాలను ఎక్కువసేపు మరిగించడం వలన అందులో ఉన్న పోషకాలు నశించిపోతాయి . కోంతమంది ఒక పోంగు రాగానే స్టవ్ ఆపేస్తారు . ఇలా చేయవచ్చు .కాని మరికోంత మంది బాగా వేడిచేస్తారు . ఇంకా కోంతమంది మరళా మరళా మరిగిస్తుంటారు . ఇలా చేయకుడదు . ఇలా బాగా మరిగించిన పాలలో పోషకాలు నశించిపోతాయి.అప్పుడు ఆ పాలను తాగడం వలన మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు . పాలు చల్లారి పోయాని మరళా మరళా మరిగిస్తుంటారు .అలా చేయవద్దు . వేడి అవ్వగానే స్టవ్ ఆపేయాలి . పాలను ఒక సారి మాత్రమే మరిగించాలి . తరువాత అవసరమేతే కోద్దిగా వేడి చేస్తే సరిపోతుంది .
పాలను తాగేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు :
వంకాయ కూరను , ఉల్లిపాయలను వంటివి తిన్నప్పుడు పాలను వేంటనే తాగకండి . కొద్ది సమయం తరువాత తాగండి . వేంటనే తాగడం వలన చర్మ సమస్యలు వస్తాయి . మాంసాహరంలు తిన్నపుడు కూడా వేంటనే పాలను తాగడం వలన చర్మంపై ప్యాచులు ఏర్పడతాయి .

health tips in over and over boiling milk then you should know
ఉప్పగా ఉన్న పదార్ధాలను పాలతో తిసుకోరాదు . రాత్రి నిద్రించే ముందు పాలు తాగితే మన శరికంకు మంచిది . మంచి నిద్రను ఇస్తుంది . కాని పాలను రాత్రి భోజనం తరువాత కోంచం విరామం ఇచ్చి తాగవలేను . పాలు తాగాలి అనుకుంటే జీర్ణాశయం కొంత కాలిగా ఉండేలా ఆహరంను తక్కువగా తినాలి .ఆ తరువాత పాలు తాగాలి. ఇలా చేయడం వలన జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి . కావునా పాలను ఎక్కువ సేపు మరిగించకుండా ఒకటి రెండు పోంగు రాగానే స్టవ్ ఆపేయండి . అప్పుడు పాలలోని ప్రోటిన్స్ నశించవు . ఈ పాల వలన మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది .
ఇది కూడా చదవండి ==> మామూలోడు కాదు.. అన్నం తినడం ఆపేసి 9 నెలల్లో 60 కిలోలు తగ్గాడు.. ఆయన డైట్ లో ఉన్న ఫుడ్ ఇదే..!
ఇది కూడా చదవండి ==> రోజూ పెరుగు తింటే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
ఇది కూడా చదవండి ==> శపించే మొక్కను చూశారా ఎప్పుడైనా? ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందే?
ఇది కూడా చదవండి ==> ఈ చెట్టు ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలుసా? ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే?