Gourd Juice : పరగడుపున ఈ ఒక్క జ్యూస్ తాగండి…దీని బెనిఫిట్స్ అదుర్స్….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gourd Juice : పరగడుపున ఈ ఒక్క జ్యూస్ తాగండి…దీని బెనిఫిట్స్ అదుర్స్….?

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Gourd Juice : పరగడుపున ఈ ఒక్క జ్యూస్ తాగండి...దీని బెనిఫిట్స్ అదుర్స్....?

Gourd Juice : కొన్ని రకాల జ్యూస్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు ఇలాంటి జ్యూసులు తాగడానికి అంతగా శ్రద్ధ వహించారు. కానీ వీటి గురించి తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. అలాంటి జూసే బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ఇది ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. ఈ బూడిద గుమ్మడి కాయలు విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తీరానికి కావాల్సిన అనేక రకాల పోషణను అందిస్తూ శరీరాన్ని రక్షిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేయడమే కాక పలు అనారోగ్య సమస్యలకు పరిష్కారం కూడా అవుతుంది. దీనిలో తక్కువ కేలరీలు,అధిక నీరు, విటమిన్లు, ఖనిజాలు ఉండడం చేత ఆరోగ్యాని అమృతంతో సమానంగా మారుస్తుంది. జ్యూస్ ని ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున ఒక గ్లాస్ బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఎలాంటి,అనారోగ్య సమస్యలు ఉన్న అవన్నీ పోతాయి అంటున్నారు నిపుణులు. అలాగే, ఎన్నో లాభాలు కలుగుతాయి అంటున్నారు. మరి ఏంటో తెలుసుకుందాం…

Gourd Juice పరగడుపున ఈ ఒక్క జ్యూస్ తాగండిదీని బెనిఫిట్స్ అదుర్స్

Gourd Juice : పరగడుపున ఈ ఒక్క జ్యూస్ తాగండి…దీని బెనిఫిట్స్ అదుర్స్….?

Gourd Juice బూడిద గుమ్మడికాయ జ్యూస్ ప్రయోజనాలు

బూడిద గుమ్మడికాయ జ్యూస్ లో కాల్షియం,మెగ్నీషియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి.ఇంకా విటమిన్ సి, బీ కాంప్లెక్స్ కూడా ఉంటాయి.బూడిద గుమ్మడికాయ రసం శరీరాన్ని డిటాక్ చేస్తుంది. ముఖ్యంగా, బూడిద గుమ్మడికాయ రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.కడుపులోని మంట, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.ఈ జ్యూస్ తీసుకుంటే గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు కూడా నివారించబడతాయి. నిరోధక శక్తిని పెంచడానికి,బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే,ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.ఇంకా ఫంగస్ కంట్రోల్ అవుతుంది. ఈ జ్యూస్ షుగర్ పేషెంట్లకు రెగ్యులర్ గా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి.

ఈరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే శరీరంకు డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. ప్రతి రోజు తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నిద్రలేని సమస్యతో బాధపడే వారికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం వల్ల వాత,పిత్త దోషాలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే,కిడ్నీ సమస్యలు కూడా పోతాయి. ఈ జ్యూస్ కిడ్నీ సమస్యలను దూరం చేసి కిడ్నీలో రాళ్ళను కరిగించి వేస్తుంది. సంబంధిత సమస్యలను దూరం చేయుటకు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి ఔషధం. ఇది తాగితే యూటీఐ తగ్గుతుంది. ఇంకా ఎనర్జీ కూడా అందుతుంది. రోజు తీసుకుంటే ఒంట్లో ఉన్న మలినాలు బయటకి పంపవేయబడతాయి. సైనస్ సమస్యలు ఉంటే, ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది