Hair Growth : జుట్టు వేగంగా, ఒత్తుగా పెరగడానికి మన అమ్మమ్మల కాలం నాటి హెయిర్ ప్యాక్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Growth : జుట్టు వేగంగా, ఒత్తుగా పెరగడానికి మన అమ్మమ్మల కాలం నాటి హెయిర్ ప్యాక్…!

Hair Growth : ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉన్నాం. వాటికోసం ఎన్నో రకాల హెయిర్ ప్యాక్ ను వాడే ఉంటాం.. కానీ అన్నీ కూడా పెద్దగా రిజల్ట్ రాకపోవడంతో డిసమ్ పాయింట్ అయి ఉంటారు.. ఇప్పుడు దానికోసం వందేళ్ళ క్రితం నుంచి మన అమ్మమ్మలు నానమ్మలో వాడుతూ వస్తున్న సూపర్ మ్యాజికల్ రెమిడీ మన హెయిర్ ఫాల్ దగ్గర నుంచి వరకు మనకున్న అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ ని […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 October 2023,11:00 am

Hair Growth : ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉన్నాం. వాటికోసం ఎన్నో రకాల హెయిర్ ప్యాక్ ను వాడే ఉంటాం.. కానీ అన్నీ కూడా పెద్దగా రిజల్ట్ రాకపోవడంతో డిసమ్ పాయింట్ అయి ఉంటారు.. ఇప్పుడు దానికోసం వందేళ్ళ క్రితం నుంచి మన అమ్మమ్మలు నానమ్మలో వాడుతూ వస్తున్న సూపర్ మ్యాజికల్ రెమిడీ మన హెయిర్ ఫాల్ దగ్గర నుంచి వరకు మనకున్న అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ ని తగ్గించి జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడానికి చాలా చాలా ఎఫెక్ట్ గా పని చేసే 100% ప్యూర్ మందార పువ్వులతో జల్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సివిల్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం తో బాధపడుతూ ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు.. జుట్టు చాలా పల్చగా అయిపోతుందని బాధపడే ప్రతి ఒక్కరూ ఈ చిట్కాలు ట్రై చేయండి.. ఈ మ్యాజికల్ హైబిస్కస్ జెల్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఒక 10 నుంచి 15 మందార పువ్వులు కావాలి.

ఈ మందార పువ్వుల్లో మనకి చాలా రకాల కలర్స్ ఉంటాయి. అయితే ఈ జెల్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం తప్పనిసరిగా ఎరుపు రేఖ మందారం పువ్వుల్ని మాత్రమే ఉపయోగించండి. మనకి ప్రకృతి ప్రసాదించిన వరం ఈ మందార పువ్వులన్ని ఈ మందార పువ్వులు మనకున్న అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు ఈ మందార పువ్వుల నుంచి రేఖల్ని ఈ విధంగా సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను.. ఇందులో కొద్దిగా వాటర్ వేసి వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేయండి. వీటి పైన డస్ట్ ఏమైనా ఉంటే గనుక అదంతా కూడా క్లీన్ అవుతుంది. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో ఒక హాఫ్ గ్లాస్ ఫిల్టర్ వాటర్ ని ఆడ్ చేసి వీటన్నింటినీ ఇప్పుడు చేతులతో బాగా క్రష్ చేయాలి. ఈ మందార పువ్వుల్లో ఉన్న ఎసెన్స్ అంతా కూడా వాటర్ లోకి వచ్చే విధంగా మనం చేతులతో క్రష్ చేసుకోవాలి.

Hair pack of our grandmothers for fast hair growth

Hair pack of our grandmothers for fast hair growth

జుట్టు వేగంగా పెరగడానికి మందారం చాలా చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుందండి. ఇప్పటినుంచి కాదండి మన అమ్మమ్మలు నానమ్మల కాలం నుండి కూడా ఈ మందారాన్ని జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ మందారంలో ఉండే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడతాయండి. అలాగే ఈ మందార పువ్వుల్లో ఉండే అనేక రకాల విటమిన్స్ మన హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ గా తయారుచేసి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి జుట్టు ఒత్తుగా సిల్కీగా పెరగడానికి చాలా చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. మనం చేతులతో బాగా క్రష్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక టూ టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేయండి. ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ మందార పువ్వుల్లో ఉన్న మంచి గుణాలు అన్ని కూడా వాటర్లోకి వచ్చేస్తాయి. క్రష్ చేసిన తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని మనం స్ట్రైన్ చేసుకోవాలి.

తప్పనిసరిగా కాటన్ క్లాత్ లో మాత్రమే వేసి ఈ జర్నీ సెపరేట్ చేసుకోండి. అవి ఉపయోగించకుండా మనం ఈ విధంగా కాటన్ క్లాత్ లో వేసి స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఎక్కువ జల్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు మంచి రెడ్ కలర్ లో సూపర్ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ జెల్ రెడీ అయిందండి. 15 రోజులు పాటు ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు.. తప్పనిసరిగా ఎయిర్టెల్ కంటైనర్ లో వేసి మాత్రమే దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే కొంతమందికి అక్కడక్కడ హెయిర్ ప్యాచెస్ ప్యాచెస్ ఓడిపోతుంది.. అటువంటివారు ప్రతిరోజు ఈ జెల్ ని మీకు ఎక్కడైతే హెయిర్ ఉడిపోతుందో అక్కడ అప్లై చేసి లేటుగా మసాజ్ చేయండి. కొద్ది రోజులకే మీకు అక్కడ న్యూ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది.

అలాగే మనలో చాలామందికి నుదిటి భాగంలో హెయిర్ ఉడిపోతూ ఉంటుంది. అటువంటి వారు కూడా రెగ్యులర్గా ఈ జెల్ ని ఆ ఏరియాలో అంటే నుదుటి భాగంలో అప్లై చేస్తూ ఉండండి. మీకు అక్కడ బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. వారు అంటే జుట్టు విపరీతంగా ఉడిపోయి పల్చగా అయిపోతుంది అని అనుకునేవారు వారానికి రెండు లేదా మూడుసార్లు ఒక నెల రోజులు పాటు ఈ మ్యాజికల్ రెమిడిని ట్రై చేసి చూడండి. మీకు నేను చాలెంజ్ చేసి చెప్తున్నానండి. 200% మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది