Hair Tips : ఒక్కసారి రాస్తే చాలు.. 15 రోజుల్లో జుట్టు గడ్డి పెరిగినట్లు పెరుగుతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : ఒక్కసారి రాస్తే చాలు.. 15 రోజుల్లో జుట్టు గడ్డి పెరిగినట్లు పెరుగుతుంది…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 May 2023,8:00 am

Hair Tips : దీనిని రాస్తే చాలు దువ్వెను కూడా దిగనంత జుట్టు ఒత్తుగా, బలంగా నల్లగా ఉంటుంది. అటువంటివారిని చూసి మనం అనుకుంటూ ఉంటాం అబ్బా గడ్డిలా ఎలా పెరిగింది. మనం అనుకుంటూ ఉంటాం ఇలా ఎలా జుట్టు పెరిగింది అని.. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఒక ఆయిల్ తో వద్దన్నా అలా పెరుగుతూనే ఉంటుంది. అచ్చం గడ్డిలా అంటే దృఢంగా బలంగా అని అర్థం. మరి ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో దానికి ఏమి కావాలో ఎంతకాలం ఈ ఆయిల్ వాడాలి ఈ ఆయిల్ వల్ల మన జుట్టు ఎలా పెరుగుతుంది అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మెంతులు. ఈ మెంతులు తలలో ఉండే వేడిని తగ్గిస్తాయి. చుండ్రును నివారిస్తాయి.

natural home remedies for hair growth and thickness

natural home remedies for hair growth and thickness

వెంట్రుకలను బిరుసుగా ఉంచుతాయి అంటే బలహీనంగా లేకుండా బలంగా ఉంచుతాయి. ఆ తర్వాత మనం తీసుకునే మరొక పవర్ఫుల్ ఇంగ్రిడియంట్స్ కలోంజీ సీడ్స్ ఈటి గొప్పతనం తెలిస్తే వాడకుండా ఉండలేరు. అటు చర్మ సౌందర్యాన్ని కైనా ఆరోగ్యానికైనా జుట్టు పోషణ కైనా కలోంజి చేసే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. కలోంజీ విత్తనాలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో రెండు రెబ్బలు వెల్లుల్లి పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్ లో వేసుకోండి. తర్వాత కొద్దిగా అల్లాన్ని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడిచి మొక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్ లో వేయండి. ఇప్పుడు ఒక మూడు లేదా నాలుగు వరకు కరివేపాకు రెమ్మలను శుభ్రంగా కడిగేసి ముందుగా ఆరబెట్టి పక్కన ఉంచుకోండి. తడు లేకుండా ఆరిన ఈ కరివేపాకును ఆయిల్ వేయండి.

Hair Tips Hair grows like grass in 15 days

Hair Tips Hair grows like grass in 15 days

ఇప్పుడు ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రిడియంట్ ఈ ఎనిమిది ఉల్లిపాయల్లో రెండింటిని ఇలా చెక్కు తీసేసి సన్నగా కోసి ఈ ఆయిల్ లో వేయండి. ఈ ఆయిల్ ఇలా మరుగుతుండగా మనం పక్కన ఉంచుకున్న మిగిలిన ఆరు ఉల్లిపాయలు పొట్టు తీసి ఒక ప్లేట్లోకి పెట్టండి. ఆరు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయని యధావిధిగా ఆయిల్ లో వేయండి. ఆయిల్ ఈ ఉల్లిపాయలు కాస్తే మాడిపోతాయి ఈవెన్గా ఇవి కుక్ అవ్వాలంటే ఉల్లిపాయల్లో ఉన్న సారం ఈ ఆయిల్ లోకి చక్కగా వస్తుందని అర్థం. ఇలా మీరు కుక్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు చాలా దగ్గరగా అయిపోయి బాగా బ్రౌన్ కలర్ నుంచి కొంచెం బ్లాక్ కలర్ లోకి వస్తాయి. ఇది మీరు వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు కూడా అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇటువంటి హోమ్ రెమెడీస్ మీరు తయారు చేసుకునే వాడుతూ ఉంటే ఇక కెమికల్స్ జోలికి వెళ్ళమన్నా వెళ్ళరు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది