Hair Tips : మనం చాలామందిలో జుట్టు తెల్లగా మారడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ తెల్ల జుట్టు అనేది వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. దానిని తగ్గించుకోవడం కోసం లేదా కవర్ చేయడం కోసం ఎన్నో రకాల ప్రోడక్ట్లను, ఆయిల్స్ ను, హెయిర్ కలర్స్ వినియోగిస్తూ ఉంటారు. అయితే వాటిలో ఉండే కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల వెంట్రుకలను ఐదు నిమిషాలలో నల్లగా మార్చుకోండి ఇలా.. దానికోసం మొదటగా ఒక కప్పు ఎల్లిపాయలు పొట్టును తీసుకోవాలి. మనం బయట పడేసి వెల్లుల్లిపొట్టు వలన తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి ఉపయోగపడతాయి.
ముందుగా ఒక ఇనప కడాయిని తీసుకొని దాంట్లో ఒక కప్పు ఎల్లిపాయ పొట్టు తర్వాత ఒక కప్పు గోరింటాకు కూడా వేసి అదంతా నల్లగా అయ్యేవరకు వేయించుకోవాలి. తర్వాత దానిని స్టవ్ మీద నుంచి దింపి చల్లారే అంతవరకు ఉంచి తర్వాత దానిని పౌడర్లా చేసుకోవాలి. దానికోసం మిక్సీ వేయాల్సిన అవసరం ఉండదు గరిటెతో అటు ఇటు కదిపితే అది పౌడర్లా అవుతుంది. ఈ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకొని మీకు ఎంత పడుతుందో అంత దానిలో వేసుకొని ఒక చెంచా కాపీ పోవడానికి కూడా కలుపుకొని తర్వాత కొంచెం కొబ్బరి నూనె కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు మసాజ్ లాగా చేసుకోవాలి
తర్వాత ఒక గంట వరకు దానిని బాగా ఆరనివ్వాలి. తర్వాత గాడత తక్కువ గల షాంపూతో తల స్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటికీ చెడిపోదు. అలాగే వారానికి ఒకసారి దీనిని పెట్టుకోవడం వలన మంచి రిజల్ట్ ఇస్తుంది. దీనిని అప్లై చేసుకున్న ప్రతిసారి ఒక గిన్నెలో ఒక చెంచా వేసి తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలాగే కొబ్బరి నూనె బదులు అలోవెరా జెల్ ని కూడా కలుపుకోవచ్చు. ఏదైనా పెళ్లిళ్లకి శుభకార్యాలకి వెళ్లాలి అనుకున్న టైంలో అప్పటికప్పుడు ఈ చిట్కాని వాడుకోవచ్చు. లేదా వారానికి ఒకసారి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని వాడుకోవచ్చు. ఇది ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.