Hair Tips : ఎలాంటి రంగు వాడకుండా 5 నిమిషాలలో మీ తెల్ల జుట్టు నల్లగా మార్చుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : ఎలాంటి రంగు వాడకుండా 5 నిమిషాలలో మీ తెల్ల జుట్టు నల్లగా మార్చుకోండి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 November 2022,3:40 pm

Hair Tips : మనం చాలామందిలో జుట్టు తెల్లగా మారడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ తెల్ల జుట్టు అనేది వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. దానిని తగ్గించుకోవడం కోసం లేదా కవర్ చేయడం కోసం ఎన్నో రకాల ప్రోడక్ట్లను, ఆయిల్స్ ను, హెయిర్ కలర్స్ వినియోగిస్తూ ఉంటారు. అయితే వాటిలో ఉండే కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల వెంట్రుకలను ఐదు నిమిషాలలో నల్లగా మార్చుకోండి ఇలా.. దానికోసం మొదటగా ఒక కప్పు ఎల్లిపాయలు పొట్టును తీసుకోవాలి.  మనం బయట పడేసి వెల్లుల్లిపొట్టు వలన తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి ఉపయోగపడతాయి.

ముందుగా ఒక ఇనప కడాయిని తీసుకొని దాంట్లో ఒక కప్పు ఎల్లిపాయ పొట్టు తర్వాత ఒక కప్పు గోరింటాకు కూడా వేసి అదంతా నల్లగా అయ్యేవరకు వేయించుకోవాలి. తర్వాత దానిని స్టవ్ మీద నుంచి దింపి చల్లారే అంతవరకు ఉంచి తర్వాత దానిని పౌడర్లా చేసుకోవాలి. దానికోసం మిక్సీ వేయాల్సిన అవసరం ఉండదు గరిటెతో అటు ఇటు కదిపితే అది పౌడర్లా అవుతుంది. ఈ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకొని మీకు ఎంత పడుతుందో అంత దానిలో వేసుకొని ఒక చెంచా కాపీ పోవడానికి కూడా కలుపుకొని తర్వాత కొంచెం కొబ్బరి నూనె కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తం బాగా అప్లై చేసుకోవాలి.  ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు మసాజ్ లాగా చేసుకోవాలి

Hair Tips on Aloe vera gel

తర్వాత ఒక గంట వరకు దానిని బాగా ఆరనివ్వాలి. తర్వాత గాడత తక్కువ గల షాంపూతో తల స్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటికీ చెడిపోదు. అలాగే వారానికి ఒకసారి దీనిని పెట్టుకోవడం వలన మంచి రిజల్ట్ ఇస్తుంది. దీనిని అప్లై చేసుకున్న ప్రతిసారి ఒక గిన్నెలో ఒక చెంచా వేసి తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలాగే కొబ్బరి నూనె బదులు అలోవెరా జెల్ ని కూడా కలుపుకోవచ్చు. ఏదైనా పెళ్లిళ్లకి శుభకార్యాలకి వెళ్లాలి అనుకున్న టైంలో అప్పటికప్పుడు ఈ చిట్కాని వాడుకోవచ్చు. లేదా వారానికి ఒకసారి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని వాడుకోవచ్చు. ఇది ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది