Hand : మీ కాళ్లు, చేతులు చల్లగా మారితే తేలిగ్గా తీసుకోకండి… ప్రాణాలకే ప్రమాదం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hand : మీ కాళ్లు, చేతులు చల్లగా మారితే తేలిగ్గా తీసుకోకండి… ప్రాణాలకే ప్రమాదం…!!

Hand : మనలో ఎంతో మందికి చేతులు మరియు కాళ్లు అనేవి చల్లబడుతూ ఉంటాయి. అయితే దీనిని మాత్రం అసలు పట్టించుకోరు. కానీ తరచుగా ఇలా జరుగుతూ ఉంటే మాత్రం పల్స్ అనేది పడిపోతుంది అని తెలుసుకోవాలి. అలాగే కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. అయితే ఇలా జరుగుతూ ఉంటే చాలా తక్కువ రక్తపోటు అనగా హైపోటెన్షన్ కు సంకేతం కావచ్చు. అయితే కాళ్లు మరియు చేతులు అనేవి చల్లగా అయిపోవడానికి కారణాలలో బీపీ కూడా ఒకటి. ఎప్పుడైతే […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 September 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Hand : మీ కాళ్లు, చేతులు చల్లగా మారితే తేలిగ్గా తీసుకోకండి... ప్రాణాలకే ప్రమాదం...!!

Hand : మనలో ఎంతో మందికి చేతులు మరియు కాళ్లు అనేవి చల్లబడుతూ ఉంటాయి. అయితే దీనిని మాత్రం అసలు పట్టించుకోరు. కానీ తరచుగా ఇలా జరుగుతూ ఉంటే మాత్రం పల్స్ అనేది పడిపోతుంది అని తెలుసుకోవాలి. అలాగే కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. అయితే ఇలా జరుగుతూ ఉంటే చాలా తక్కువ రక్తపోటు అనగా హైపోటెన్షన్ కు సంకేతం కావచ్చు. అయితే కాళ్లు మరియు చేతులు అనేవి చల్లగా అయిపోవడానికి కారణాలలో బీపీ కూడా ఒకటి. ఎప్పుడైతే శరీరంలో రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదో అప్పుడే బాడీలోని ఉష్ణోగ్రత లేవల్స్ అనేవి కూడా పడిపోతాయి. దీనివలన చేతులు మరియు పాదాలు అనేవి చల్లగా మారతాయి. ఇలా గనక మీకు తరచుగా అనిపిస్తే వెంటనేవైద్యులను సంప్రదించండి.

మీరు అధికంగా వాటర్ ను తాగుతూ ఉండాలి. అలాగే మీరు ఎప్పుడూ లిక్విడ్ డ్రింక్స్ ను కూడా తాగుతూ ఉండాలి. దీంతో బాడీ అనేది డిహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అలాగే రక్తపోటు అనేది పెరగడమే కాకుండా తగ్గటం కూడా ప్రమాదమే. అంతేకాక ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. కావున మీరు అధికంగా నీటి ని తాగుతూ ఉండాలి. అలాగే భోజనాన్ని కూడా ఒక్కసారిగా తినకూడదు. కొద్దికొద్దిగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన శరీరంలో బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది.

Hand మీ కాళ్లు చేతులు చల్లగా మారితే తేలిగ్గా తీసుకోకండి ప్రాణాలకే ప్రమాదం

Hand : మీ కాళ్లు, చేతులు చల్లగా మారితే తేలిగ్గా తీసుకోకండి… ప్రాణాలకే ప్రమాదం…!!

ఇటువంటి వారు వెచ్చగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే కాళ్లు మరియు చేతులకు సాక్స్ లు ధరించటం మంచిది. అలాగే మీరు పడుకునేటప్పుడు కూడా దుప్పటి కప్పుకోవాలి. అంతేకాక దీనికి చికిత్స కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే మందులను కూడా ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి. లేకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది