Categories: ExclusiveHealthNews

Health Benefits : నడుం నొప్పి, కీళ్ల నొప్పులను ఖతం చేసే వంటింటి పదార్థం ఏంటో తెలుసా?

Advertisement
Advertisement

Health Benefits : ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాతం నొప్పులతో చాలా మంది బాధ పడుతున్నారు.  ఏళ్లు కూడా నిండక ముందే వృద్ధాప్య దశకు చేరుకుంటున్నారు. అయిచే మన శరీరంలో కల్గే కండరాలు, జాయింట్ పెయిన్స్ వల్ల… పెయిన్ కిల్లర్ మాత్రలు వాడటం అలవాటు అయిపోయింది. అయితే వీటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి.  సహజమైన పద్ధతుల్లో పెయిన్ తగ్గించుకుంటే కొంచెం అయినా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతాం. అయితే చాలా మంది ఇళ్లల్లో వాడే రాళ్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని వాడి శరీరంలో వచ్చే అనేక రకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Advertisement

ఉప్పు మనిషి యొక్క అత్యుత్తమ ఆవిష్కరణ అని చెప్పవచ్చు. ఎందుకంటే రుచి మొగ్గలను సంతృప్తి పరచడాని, ఆహార రుచిని మరింత పెంచడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. కాస్తంత ఉప్పు తగ్గినా మనం ఆ పదార్థాన్ని తినలేం. అయితే ఈ మధ్య అందరూ సన్న ఉప్పునే వాడుతున్నారు. కానీ దాన్ని స్టో పాయిజన్ గా పరిగణిస్తుంటారు. అంతే కాకుండా ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుతో పాటు చర్మ సమస్యలు వస్తుంటాయి. ఎన్నో రకాల సమస్యలకు సన్న ఉప్పు కారణమని చాలా మంది ఆలోచన. కానీ ఈ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా సైంధవ లవణం లేదా రాళ్ల ఉప్పును వాడితే చాలా మంచిది. ఆయుర్వేదం ద్వారా సైంధవ లవణం లేదా రాళ్ల ఉప్పు చాలా మంచిదని చెప్పబడుతోంది.

Advertisement

Health Benefits in synthetic salt is the fastest way to get rid of body aches

ఇది ఉప్పు యొక్క స్వచ్ఛమైన రూపమని… దీన్ని ప్రాసెస్ చేయకముందే వాడడం వల్ల ఇందులో ఎలాంటి కెమికల్స్ కలిపే అవకాశం లేదనేది ఆయుర్వేద నిపుణుల మాట. అయితే ఈ సైంధవ లవణం లేదా రాళ్ల ఉప్పులో పొటాషియం, ఇనుము, కాల్షియం, జింక్, మెగ్నీషియం, రాగి వంటి వాటితో పాటు 84 రకాల ట్రేస్ ఎలిమెంట్స్, ఖనిజాలు ఉంటాయట. సముద్రం నుంచి నేరగా ఈ ఉప్పును తీస్తుంటారు. అయితే ఈ రాళ్ల ఉప్పును బాగా మరిగిన నీటిలో వేసి… శరీరం భరించగలిగేంత వేడి ఉన్నప్పుడు.. ఓ కాటన్ బట్టతో కాపడం పెట్టాలి. ఉలా చేయడం వల్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయట. అలాగే ఉప్పులో ఉండే ఎలక్ర్టోలైట్ ల వల్ల కండరాల తిమ్మరితో పాటు వాతం నొప్పులు కూడా మటుమాయం అవుతాయంట.

Advertisement

Recent Posts

Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!

Shani  : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…

49 mins ago

Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…

2 hours ago

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…

3 hours ago

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

12 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

14 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

15 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

16 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

17 hours ago

This website uses cookies.