Tea : సాధారణ టీ కంటే బాదం టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : సాధారణ టీ కంటే బాదం టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :7 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : సాధారణ టీ కంటే బాదం టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

Tea : ప్రస్తుత కాలంలో చాలా మందికి ఒక కప్పు వేడి వేడి టీ తోనే ప్రతి ఉదయం మొదలవుతుంది. అయితే మరి కొంతమంది ఉప్పు నీరు తాగి బాత్ రూమ్ కి వెళ్తారు. మరి కొంతమంది అయితే నీటిలో నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అలాగే ఉదయం పూట బాదం టీ ని కూడా తాగవచ్చు అంట. అయితే పోషకాహార నిపుణుల అభిప్రాయ ప్రకారం చేస్తే, సాధారణ టీకి బదులుగా బాదం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు. అయితే ఈ బాదం టీ పేరు వినగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అయితే సాధారణ టీ కన్నా బాదం టీ ఎంతో ఆరోగ్యకరమైనది. అయితే ఈ టీ లో పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఈ బాదం టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

బాదం పప్పులో విటమిన్ ఏ ఇ, బి2 మరియు మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది టీలో కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ బాదం లో మాత్రం ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే ఈ బాదం టీ ని తీసుకోవటం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి కంట్రోల్ లో ఉంటాయి. అంతేకాక ఈ టీ లో ఫైబర్ మరియు ప్రోటీన్లు కూడా ఉన్నాయి. ఇవి బరువును కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ బాదం పప్పులో విటమిన్ ఇ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఈ బాదం టీ ని తీసుకోవటం వలన చర్మం ఎలిస్టిసిటీ పెరుగుతుంది. అలాగే ఈ బాదం టీలో రీబోప్లావీన్ మరియు ఎల్ కార్ని టైన్ లాంటి పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి…

Tea సాధారణ టీ కంటే బాదం టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Tea : సాధారణ టీ కంటే బాదం టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

ఈ బాదం టీ ని ఎలా తయారు చేసుకోవాలి అంటే. కొన్ని బాదం పప్పులను తీసుకొని వాటిని నీటిలో వేసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ బాదం పప్పులను మిక్సీలో వేసి బాదం పాలను తయారు చేసుకోవాలి. దాని తర్వాత ఈ బాదం పాలను వేడి చేసుకోవాలి. తర్వాత ఈ బాదం పాలలో టీ డికాషన్ మరియు యాలకుల పొడి, తేనె, కుంకుమ పువ్వు ను కలుపుకొని సన్నని సగం పై మరిగించుకోవాలి. దీంతో బాదం టీ సిద్ధం అవుతుంది. మీరు మీ ఉదయాన్ని రోజు బాదం టీతో మొదలు పెట్టవచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది