Health Benefits : ఆకుపచ్చ ద్రాక్ష మంచిగా… నల్ల ద్రాక్ష మంచిదా.. ఆరోగ్యం నిపుణులు ఇలా చెప్తున్నారు…!!
Health Benefits : మంచి ఆరోగ్యం కోసం నిత్యం ఫ్రూట్స్ని తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ద్రాక్ష లు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిలో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చి ద్రాక్ష వలన కలిగే ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే నల్ల ద్రాక్ష వలన కలిగే ప్రయోజనాలు మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా.? పచ్చి ద్రాక్ష ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందా.. లేదా నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదా అనే అనుమానంలో చాలామంది ఉంటారు. అయితే వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ద్రాక్ష ఆరోగ్యానికి ఎక్కువ ఉపయోగపడుతుందో చూద్దాం.. ఏ ద్రాక్ష మంచిది.?
గ్రీన్ ద్రాక్ష : గ్రీన్ ద్రాక్షాను సహజంగా ద్రాక్షరసం, వైన్ ఎన్ని ద్రాక్షాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. విటమిన్ సి విటమిన్ కేతో పాటు ఫైబర్ పొటాషియం కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఆకుపచ్చ ద్రాక్షలతో సహా అనేక యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలకం వీటిలో యాంటీ ఇ్ఫ్లమేటరీ ప్లామెట్రీ ఆంటీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. గుండె జబ్బులు ప్రమాదం నుంచి తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
బ్లాక్ గ్రేప్స్ : కాన్కరుడు ద్రాక్ష అని కూడా పిలుస్తారు. ఇవి రుచిలో చాలా తీపిగా ఉంటాయి. వీటిని సహజంగా జామ్, ద్రాక్షరసం వైన్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. వీటిలో ఆంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గుండె జబ్బులు ప్రమాదం తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ నల్ల ద్రాక్ష విటమిన్, సి విటమిన్ కి ఫైబర్ మంచి మూలంగా ఉపయోగపడుతుంది. వీటిలో క్యాలరీలు కూడా తక్కువే బరువు తగ్గాలని అనుకునేవారు నల్ల ద్రాక్ష తీసుకోవచ్చు. ఎక్కువగా నల్ల ద్రాక్షలో సహజ చెక్కర ఉంటుంది. షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది.
నల్ల ద్రాక్ష ఆకుపచ్చ, ద్రాక్ష రెండు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మీరు కేలరీల తీసుకోవడం పై శ్రద్ధ పెడితే మీరు ఆకుపచ్చ ద్రాక్షను తీసుకోవాలి. మీరు ఏ ద్రాక్షను తీసుకున్న మంచి లాభం ఉంటుంది.