Beet Root : బీట్ రూట్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో... తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు...!
Beet Root : బీట్ రూట్ ను చాలా మంది తినటానికి అస్సలు ఇష్టపడరు. కానీ వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ బీట్ రూట్ జ్యూస్ లలో నైట్రేట్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరాన్ని నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తాయి. ఇవి రక్తనాళాలను సడలించడం మరియు విస్తరించే సమ్మేళనం కలిగి ఉన్నది. ఈ బీట్ రూట్ మెరుగైన రక్తపర ప్రసరణ మరియు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. అంతేకాక అధిక రక్తపోటు, హృదయ సంబంధించి ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. ఈ బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఆక్సీకరణ ఒత్తిడితో కూడా పోరాడగలదు. ఇవి కొల్లజెన్ ఉత్పత్తికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల వృద్ధాప్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. వీటిని తీసుకోవటం వలన ఆరోగ్యకరమైన మరియు శరీర ఛాయను కూడా ప్రోత్సహించగలదు. అలాగే మెదడు పనితీరుకు ఈ బీట్ రూట్ అనేది మంచి కూరగాయ అని చెప్పొచ్చు.
దీనిలో డైటరీ నైట్రేట్ల నుండి పెరిగిన నైట్రిక్ ఆక్సిడెంట్ అనేది మెదడుకు రక్త ప్రవాహాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. ఎంతో మెరుగైన మస్తిష్క,రక్త ప్రవాహ పనితీరుకు కూడా ఎంతగానో మద్దతు ఇస్తుంది. ఇది డెమోన్షియా ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది.బీట్ రూట్ జ్యూస్ లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఈ పోషకాలు అన్నీ కూడా రోగనిరోధక శక్తిని ఎంతగానో బలోపెతం చేస్తాయి. అయితే శరీరంలోని అంటువ్యాధులతో పోరాడడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఈ బీట్ రూట్ జ్యూస్ అనేది ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ బీట్ రూట్ రసంలో డైటరీ ఫైబర్, బీటైన్ అనేవి ఉంటాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో సహాయ చేస్తుంది.
Beet Root : బీట్ రూట్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో… తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…!
సాధారణంగా ఫైబర్ అనేది ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. కానీ బిటైన్ కడుపులోని యాసిడ్ ఉత్పత్తులను పెంచడంలో జీర్ణ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇది పోషకాల శోషణ ను కూడా ఎంతగానో పెంచగలదు. జీర్ణకు సంబంధించిన రుగ్మతలను కూడా దూరం చేస్తుంది. బీట్ రూట్ జ్యూస్ లలో కేలరీలు అనేవి చాలా తక్కువగాను మరియు పీచు పదార్థాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉన్న ఫైబర్ అనేది ఆకలిని నియంత్రిస్తుంది. వీటిలో ఉన్న మొత్తం కెలరీలు తీసుకోవటం వలన బరువు తగ్గటంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. మీరు ఈజీగా బరువు తగ్గాలి అని అనుకుంటే బీట్ రూట్ ను ప్రతిరోజు తీసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.