Netflix Free : నెట్ ఫ్లిక్స్ ఉచితం... కానీ ఒక కండిషన్..!
Netflix Free : నెట్ ఫ్లిక్స్ అనేది తొందరలో ఉచితంగా వస్తుంది అని తెలిపారు. కొన్ని మార్కెట్లలో అయితే కంటెంట్ అనేది ఫ్రీగా చూపిస్తూ, మధ్య మధ్యలో యాడ్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. అంటే ఉచితంగా చూడాలి అని అనుకునేవారు ఈ మధ్య మధ్యలో వచ్చే యాడ్స్ ని కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఇవి దాదాపుగా యూట్యూబ్ తరహానే అనుకోవచ్చు. ఇది నెట్ ఫ్లెక్సీ యొక్క కొత్త వ్యూహం. యూట్యూబ్ లోని యాడ్స్ ను ప్రజలు బాగానే చూస్తారు. కావున నెట్ ఫ్లిక్స్ లో కూడా చూస్తారు అనే సందేహం అక్కర్లేదు. దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కొన్ని సోర్స్ ద్వారా ఈ విషయాలనేవి బయటపడ్డాయి. యూరప్ మరియు ఆసియా దేశాల వారిని ఆకర్షించడానికి ఈ రెండు ఖండాలలో దీనిని తెస్తున్నట్లుగా తెలిపింది. ఇండియా కూడా ఆసియాలో ఒక భాగం కాబట్టి. ఇండియాలో కూడా ఉచితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐడియాకు మాత్రం వర్తిస్తుందో లేదో అనేది క్లారిటీ లేదు. ఇండియాలో నెట్ ఫ్లిక్స్ అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకే ఇండియాలో ఉచితంగా ఇచ్చి, యాడ్స్ పెట్టుకుంటే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి…
ఈ విధానాన్ని ఇండియాలో గనక తీస్తే అప్పుడు ఇండియాలో ఉన్న యూజర్లు నెట్ ఫ్లిక్స్ చూడటానికి డబ్బు కట్టాల్సిన అవసరం ఉండదు. ఉచితంగానే చూస్తారు. కాకపోతే మధ్య మధ్యలో యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. నెట్ ఫ్లిక్స్ అనేది ఇదివరకు కెన్యాలో ఈ ఉచిత సర్వీస్ ని టెస్ట్ చేయడం జరిగింది. కొంతవరకు కంటెంట్ ను మాత్రం ఫ్రీగా ఇచ్చింది. కానీ ఎందుకో తెలియదు తర్వాత దానిని రద్దు చేసింది. ఇప్పుడు కూడా అలాగే. కంటెంట్ కు మాత్రమే ఉచితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగా దీనిని జపాన్ మరియు జర్మనీ దేశాలలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కు పోటీ అనేది చాలా బాగా పెరిగిపోయింది.
Netflix Free : నెట్ ఫ్లిక్స్ ఉచితం… కానీ ఒక కండిషన్..!
ఇండియాలోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,HBO మాక్స్ లాంటివి చాలానే ఉన్నాయి. దాని వలన నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం రూల్స్ ను చాలా కఠినం చేసింది. అయితే ఓకే పాస్వర్డ్ తో చాలామంది చూడకుండా చేసింది. దీనిని అధిక మంది చూడాలి అంటే. సబ్ స్క్రిప్షన్ ధరలు పెంచింది. 2022లో యాడ్స్ ఇస్తూ ఫ్రీ కంటెంట్ ను చూసే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేసినది. దీనిపై ఎంతో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా సబ్ స్క్రైబర్ల సంఖ్య అనుకున్నంతవరకు అయితే పెరగలేదు. ఈ సమాచార ప్రకారం ఈ ఉచిత విధానం అనేది అమెరికాలో రాదు అని తెలుస్తుంది. ఇండియాలో కనుక ఫ్రీ కంటెంట్ ను తీసుకొచ్చినట్లయితే, భారీ ఎత్తున యూజర్లు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జి 5 లాంటి ఓటిటి లు ఇండియాలో యాడ్స్ తో కూడిన ఉచిత కంటెంట్ ను ఉచితంగా ఇస్తున్నారు. అయితే ఇండియాలో ఉన్న నేట్ ఫ్లిక్స్ చాలా తక్కువ ధరకి ఓటీ టీలు ఇస్తున్నట్లుగా తెలిపింది. నెలకు కనీస చార్జీ రూ 149 ఉండగా, మగ్జిమం రూ. 649 ఉన్నది…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
This website uses cookies.