Billa Ganneru : కేవలం ఈ 3 ఆకులు తినండి చాలు.. సంజీవనిలా పనిచేస్తుంది…!
Billa Ganneru : అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న బిళ్ళ గన్నేరు చెట్టు ఇది మనకి చాలా ఈజీగా చాలా చోట్ల మన ఇంటి చుట్టుపక్కల్లో భూమిలో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. దీని గురించి మనకి తెలియక అవగాహన లేక ఇది దేని దేనికి పనిచేస్తుందో అనేది విషయం తెలియక మనం ఈ చెట్టును పెద్దగా పట్టించుకోరు.. ఈ రోజుల్లో చాలామంది దీని గురించి తెలుసుకొని చాలా చక్కగా ఇంట్లో కూర్చొని పెద్ద పెద్ద జబ్బులు కూడా చాలా ఈజీగా దానికి ట్రీట్మెంట్ అనేది పొందుతున్నారు. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మన భారతదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తులు కోట్ల మంది ఉన్నారు. ఇంతే కాకుండా ఈ సమస్యలు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి.. కొంత అయితే జీన్స్ మూలాన ఉంటుంది.
కొంతైతే మనం తీసుకునే ఆహారాలు ఏవైతే ఉంటాయో దానికి మీద కూడా డిపెండ్ అయి చాలా ఉంటాయన్నమాట.. ఈరోజు మనం చాలా సింపుల్ గా ఇంట్లోనే బిల్లగన్నేరుతో ఎన్ని పెద్ద జబ్బుల్ని ఈజీగా నయం చేసుకోవచ్చు.. అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర పరిణామాలు పెరగకుండా ఉండటానికి తప్పకుండా కొన్ని ఆయుర్వేదం మూలికలు కలిగిన చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ బిళ్ళ గన్నేరు ఆకుల టీ తాగటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. బిళ్ళ గన్నేరు మొక్క శరీరంలో గ్లూకోస్ లెవెల్స్ ని నియంత్రించడానికి ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
అంతేకాకుండా బిళ్ళగన్నేరు మొక్క ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బిళ్ళగన్నేరు మొక్కని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషదం గా ఉపయోగిస్తున్నారు. మధుమేహం మాత్రమే కాదండోయ్ గొంతు నొప్పికి, మలేరియా అటువంటి వ్యాధులు కూడా ఇది బాగా దూరం చేస్తుంది. చాలా తొందరగా నయం చేస్తూ ఉంటుంది. ఈ మొక్కలో ఆల్కలైన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఇది మనకు ఉపశమనం అనేది కలిగిస్తూ ఉంటుంది. ఇది చాలా సులభంగా మన ఇంటి చుట్టుపక్కన పరిసరాల్లో మనకి చాలా సులభంగా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ పుష్పాలను వినియోగం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
అయితే మధుమేహం సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా టైప్ టు మధుమేహం సమస్యలతో బాధపడేవారు ఈ బిళ్ళ గన్నేరు పుష్పాల్ని వినియోగం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిణామాలు యంత్రంలో ఉంటాయి. చాలా కంట్రోల్ గా వాళ్ళు డయాబెటిస్ అనేది ఏదైతే ఉందో అది చాలా కంట్రోల్ గా ఉంటుంది. బిళ్ళ గన్నేరు మొక్కలను తీసుకొని దాని ఆకుల్ని వేరు చేయాలి. వాటిని ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. అలా చేసుకుని పొడిని చక్కగా ఒక గాజు బాక్సులో లేదంటే గాజు సీసాలో మీరు దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ పొడిని నీళ్లతో లేదా తాజా పళ్ళ రసంతో కలిపి రోజు తీసుకోవాలి. మీరు ప్రతి రోజు రెండు నుంచి నాలుగు ఆకులు కూడా తినవచ్చు. ఇందులో యాంటీబయాటిక్ లక్షణాలు అధికంగా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే లాగా చేస్తుంది.