Cherries : చెర్రీ పండ్లను రోజు తినండి... శరీరంలో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి...!
Cherries : చెర్రీ పండ్లు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చెర్రీ పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చెర్రీ పండ్లను తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేయవచ్చు అని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఈ చెర్రీ పండ్లు తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. వీటిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కావున వ్యాధులతో పోరాడ గల శక్తి కూడా ఉంటుంది. అయితే ఈ చెర్రీ పండ్లను తినడం వలన జీర్ణ వ్యవస్థ కూడా ఎంతో మెరుగుపడుతుంది…
నిద్రలేని సమస్యలతో బాధపడే వారు కూడా ఈ చెర్రీ పండ్లను ప్రతి రోజు కొన్ని తీసుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే ఈ చెర్రీ పండ్లు మాత్రమే కాదు జ్యూస్ చేసుకొని తాగిన కూడా నిద్ర పడుతుంది. అలాగే వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులు మరియు వాపులకు కూడా ఈ చెర్రీ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ చెర్రీ పండ్లలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని మంటను కూడా నియంత్రించగలవు…
Cherries : చెర్రీ పండ్లను రోజు తినండి… శరీరంలో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి…!
అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను వెన్నెల కరిగిస్తుంది. అంతేకాక గుండె సంబంధించిన ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి అథోసైనిన్స్ మెదడు కణాలను మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా కాపాడుతుంది. అంతేకాక అల్జీమర్స్ మరియు మతిమరుపు సమస్యలను కూడా రాకుండా చూస్తుంది. అలాగే మిమ్మల్ని వృద్ధాప్యం నుండి కాపాడటమే కాక యంగ్ గా కూడా ఉంచుతుంది…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.