Cherries : చెర్రీ పండ్లను రోజు తినండి… శరీరంలో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cherries : చెర్రీ పండ్లను రోజు తినండి… శరీరంలో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి…!

Cherries : చెర్రీ పండ్లు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చెర్రీ పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చెర్రీ పండ్లను తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేయవచ్చు అని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఈ చెర్రీ పండ్లు తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. వీటిలో విటమిన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Cherries : చెర్రీ పండ్లను రోజు తినండి... శరీరంలో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి...!

Cherries : చెర్రీ పండ్లు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చెర్రీ పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చెర్రీ పండ్లను తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేయవచ్చు అని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఈ చెర్రీ పండ్లు తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. వీటిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కావున వ్యాధులతో పోరాడ గల శక్తి కూడా ఉంటుంది. అయితే ఈ చెర్రీ పండ్లను తినడం వలన జీర్ణ వ్యవస్థ కూడా ఎంతో మెరుగుపడుతుంది…

నిద్రలేని సమస్యలతో బాధపడే వారు కూడా ఈ చెర్రీ పండ్లను ప్రతి రోజు కొన్ని తీసుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే ఈ చెర్రీ పండ్లు మాత్రమే కాదు జ్యూస్ చేసుకొని తాగిన కూడా నిద్ర పడుతుంది. అలాగే వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులు మరియు వాపులకు కూడా ఈ చెర్రీ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ చెర్రీ పండ్లలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని మంటను కూడా నియంత్రించగలవు…

Cherries చెర్రీ పండ్లను రోజు తినండి శరీరంలో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి

Cherries : చెర్రీ పండ్లను రోజు తినండి… శరీరంలో కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి…!

అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను వెన్నెల కరిగిస్తుంది. అంతేకాక గుండె సంబంధించిన ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి అథోసైనిన్స్ మెదడు కణాలను మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా కాపాడుతుంది. అంతేకాక అల్జీమర్స్ మరియు మతిమరుపు సమస్యలను కూడా రాకుండా చూస్తుంది. అలాగే మిమ్మల్ని వృద్ధాప్యం నుండి కాపాడటమే కాక యంగ్ గా కూడా ఉంచుతుంది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది